Death Threat To Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల యువతి అరెస్టై అయినట్లు తెలుస్తొంది.
Uttar pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తామంటూ కూడా బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
Baba Sidduque murder case: ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య ఘటన ప్రస్తుతం రాజకీయాల్లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్‌గా కూడా పనిచేశారు. ముంబైలోని బాంద్రాలో శనివారం (అక్టోబర్ 12) రాత్రి 9:30 నిమిషాల సమయంలో సిద్ధికీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన నీలమ్నగర్లోని బాంద్రాలో ఉన్న సిద్ధిఖీ కొడుకు జీషాన్ ఆఫీసు బయట చోటుచేసుకుంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సిద్ధిఖీ మృతిచెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.