Ketika Sharma: బుంగ మూతితో వైరెటీ ఫోజులతో కేతిక శర్మ గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్..

Ketika Sharma: కేతిక శర్మ  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసిన క్యారెక్టర్స్ కంటే గ్లామర్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

1 /6

కేతిక శర్మ హీరోయిన్ కెరీర్ మొదలు పెట్టకముందే..  యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది.  ఆ తర్వాత త‌న‌ డబ్ స్మాష్‌లతో వీడియోలతో  పాపులర్ అయింది. అలా సినిమాల్లో వరుస అవకాశాలు పట్టేసింది.     

2 /6

కేతిక శ‌ర్మ‌ లాస్ట్ ఇయర్  పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా అందరి కళ్లు ఈ భామపై పడ్డాయి. వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

3 /6

కేతిక శర్మ ను తెలుగు ఆడియన్స్  గ్లామర్ డాల్‌గానే గుర్తు పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో  ఇపుడిపుడే తన కంటూ  ప్రత్యేక  ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.  

4 /6

ముఖ్యంగా సినిమాల్లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయ‌డం కేతిక కు ప్లస్ మరియు మైనస్ గా మారిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానులను కేవ్వు కేక పుట్టిస్తోంది.  

5 /6

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో లక్ పరీక్షించుకొని ఆ తర్వాత సినిమాల్లో తన లక్ పరీక్షించుకుంది.  

6 /6

స్టార్స్ హీరోల సినిమాల్లో  ఛాన్సుల  కోసం కేతిక శర్మ గ్లామర్ షోను నమ్ముకుంది.  తాజాగా ఈ భామ ఫిట్నెస్ పై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే విషయం లేటెస్ట్ పిక్స్ చూస్తే స్పష్టమవుతోంది.