చాలామందికి వేసవి వెకేషన్ అంటే చాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్లు నైనితాల్ లేదా ఔలీ గుర్తొస్తుంటాయి. కానీ ఇవి కాకుండా ఇంకా అద్భుతమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
వేసవి కాలం కావడంతో అందరూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎండల్నించి ఉపశమనం పొందడమే కాకుండా సెలవుల్లో కుుటంబసమేతంగా హిల్ స్టేషన్స్ సందర్శిస్తుంటారు. మనాలీ కంటే అందమైన, అద్బుతమైన హిల్ స్టేషన్ గురించి తెలుసుకుందాం.
Famous Hill Stations in India: ఇండియా అంటే ఎన్నో అందమైన ప్రదేశాలకు పెట్టింది పేరు. పర్యాటక ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మనం ఏ విదేశాలకో వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే మన చుట్టే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఆ అందమైన ప్రదేశాల జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం రండి.
Himachal Pradesh snow: హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మంచు ఎక్కువగా కురవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురైనా.. ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. ఆ అందాలను మీరూ చూసేయండి మరి.
Himalayan Trip: చలికాలం కావడంతో కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా ఉత్తర భారతంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు సున్నాదగ్గరికి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది.
వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున హైదరాబాద్ తిరిగి వచ్చేస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ఫోటోలు షేర్ చేశాడు మన్మథుడు.
( Photo Courtesy: Twitter/Nagarjuna)
ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్ (Atal Tunnel) కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్లో ఉన్న ఈ అటల్ టన్నెల్‌ను శనివారం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.