Sitara Pics : ఈ ఫోటోలో ఉన్నది గౌతమా? మహేష్‌ బాబా?.. సితార పిక్ వైరల్

Namrata AT Paris Trip మహేష్‌ బాబు ఫ్యామిలీ ఎప్పుడూ వెకేషన్‌లకు వెళ్లేందుకు ముందుంటుంది. నమ్రత ఈ వెకేషన్లకు సంబంధించిన అప్డేట్లను ఇస్తూనే ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడకు వెళ్లింది వెనువెంటనే అప్డేట్లు ఇస్తుంటుంది.

  • Apr 12, 2023, 20:34 PM IST
1 /5

సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఫ్యామిలీ ఎప్పుడూ వెకేషన్లకు వెళ్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య అయితే సితారా, గౌతమ్‌ల చదువులు, ఈ వెకేషన్లను ఎలా బ్యాలెన్స్ చేస్తారనే ట్రోల్స్ కూడా ఎక్కువైన సంగతి తెలిసిందే.

2 /5

సితార, గౌతమ్‌లు ఎక్కువగా వెకేషన్లకు తీసుకెళ్లమని అడుగుతుంటారట. ఇక మహేష్‌ బాబు సైతం సినిమాకు సినిమాకు గ్యాప్ దొరికితే ఫారిన్‌కు చెక్కేందుకు ప్లాన్ వేస్తాడు. తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్లకు వెళ్లేందుకు మహేష్‌ బాబు ప్రయత్నిస్తుంటాడు.

3 /5

మహేష్‌ బాబు ప్రస్తుతం పారిస్‌లో ఉన్నాడు. సితార, నమత్ర, నమ్రత, నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ ఇలా అంతా కూడా పారిస్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

4 /5

మహేష్‌ బాబు, గౌతమ్‌, సితారలు ముగ్గురూ తెగ అల్లరి చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సితారతో అల్లరి చేసేది మహేష్‌ బాబా? గౌతమా? అన్నది తెలియకుండా పోతోంది.

5 /5

తాజాగా సితారతో ఉన్న మహేష్‌ బాబేనా? లేక గౌతమా? అని జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే మహేష్‌ బాబు షేర్ చేసిన ఫోటో కాబట్టి.. అది కచ్చితంగా మహేష్ బాబే అయి ఉంటాడని అంతా అనుకుంటున్నారు.