Mohan Babu Family: మోహన్‌ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని కాంప్రమైజ్‌ చేసే దమ్ము ఆ ఒక్కడికే ఉందట.. ఆయన ఎవరో తెలుసా?

Mohan Babu Family Dispute: మోహన్‌ బాబు ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి.ముఖ్యంగా మంచు మనోజ్‌ తండ్రి మోహన్‌ బాబు మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన్‌ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న మీడియాపై దాడి అనంతరం ఆయనకు బీపీ ఎక్కువై ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు ఫ్యామిలీని కాంప్రమైజ్‌ చేసి ఖామూష్‌ చేసే దమ్ము కేవలం ఒక్కడికే ఉందట ఆయన ఎవరు? ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ద అవుతోంది.
 

1 /8

మోహన్‌ బాబుకు ముగ్గురు సంతానం మంచు విష్ణు, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి. అయితే, మోహన బాబు తన కొడుకు మంచు మనోజ్‌తో ఆస్తి వివాదం రాజుకుంది. దీనిపై రకరకాలుగా అనుకుంటున్నారు.  

2 /8

కోడలు వచ్చి కొడుకును చెడగొట్టింది అన్నట్లుగా ఉంది మోహన్‌ బాబు వైనం. మరోవైపు ఆస్తి పంపకాల్లోనే ఇలా జరుగుతుంది అంటారు. అయితే, మొత్తానికి ఇది ఆస్తికి సంబంధించిన కాదు అంటాడు మనోజ్‌.  

3 /8

ఇక మొన్నటి వరకు దుబాయిలో ఉన్న మంచు విష్ణు, ముంబైలో ఉన్న మంచు లక్ష్మి కూడా హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు. దీనికి కారణం మొదట మంచు విష్ణు వ్యాపార భాగస్వామి మనోజ్‌ పై చేయి చేసుకున్నారు.  

4 /8

ఆ తర్వాత మనోజ్‌ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా తీసుకున్నారు. అదేరోజు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, మోహన్‌ బాబు మంచు మనోజ్‌పై కేసు పెట్టడం కూడా జరిగిపోయాయి.  

5 /8

అక్కడి నుంచి వివాదం మరింత రాజుకుంది. అయితే, అసలు విషయం మనోజ్‌ పెళ్లి కూడా కుటుంబ సభ్యులకు నచ్చలేదు అంటారు. మరికొందరు సౌందర్య బంగ్లా ప్రస్తుతం శంషాబాద్‌లోని జల్‌ పల్లి చాలా రిచ్‌గా ఉందని మనోజ్‌ అతనికే కావాలని అంటున్నాడు అంటారు.  

6 /8

ఇక రకరకాలుగా ఫిల్మ్‌ నగర్‌తోపాటు సోషల్‌ మీడియా వేదికగా కోడై కూస్తున్నారు. అయితే, తాజాగా మరో అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మోహన్‌ బాబు ముగ్గురు సంతానం వేర్వేరు దారులు కావడంతో అలా జరుగుతుందట.  

7 /8

మంచు ఫ్యామిలీ గొడవలు సద్దుమణగాలంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రంగంలోకి దిగాల్సిందేనట. ఆయన మాటంటే మంచువారింట అందరికీ గౌరవం. పెద్దరాయుడు సినిమా నుంచి రెండు కుటుంబాలకు మంచి సంబంధాలు ఉన్నాయి.  

8 /8

ఇక ఈ గొడవల విషయం ఇటీవలె రజనీకాంత్‌కు కూడా కుటుంబ సభ్యులు చెప్పారని తెలుస్తోంది. ఆయన కూడా త్వరలో జోక్యం చేసుకుని వీరికి సర్ధి చేప్పే అవకాశం కూడా ఉందట. అదే జరిగితే అంతా హ్యాపీగా సాగుతుంది. ప్రస్తుతం మోహన్‌ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.