No Muslim Countries: ప్రపంచంలోని ఈ దేశాల్లో ఒక్క ముస్లిం కూడా లేడంటే నమ్ముతారా

No Muslim Countries: ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న మతం ఒకే ఒకటి. అది ఇస్లాం. కొన్ని దేశాలైతే కేవలం ఇస్లాం పునాదులపైనే ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.8 బిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో ఇది 24 శాతం. ప్రపంచంలో రెండవ అతి పెద్ద మతం ఇదే. 

No Muslim Countries: భారతదేశంలో ముస్లింల జనాభా 17 కోట్లు ఉంది. ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలో ముస్లింలు ఉన్నా కొన్ని దేశాల్లో ఒక్క ముస్లిం కూడా లేడంటే నమ్ముతారా..ఆ రెండు దేశాలేంటో తెలుసుకుందాం. కొన్ని దేశాల్లో ముఖ్యంగా ఇండోనేషియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో అయితే ముస్లిం జనాభా చాలా ఎక్కువ.

1 /7

ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం ఆఫ్రికాలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మారిటానియా దేశంలో మొత్తం జనాభా 47 లక్షలు అయితే అందులే 38 లక్షల మంది ముస్లింలే ఉన్నారు

2 /7

అత్యధికంగా ముస్లిం జనాభా ఈ దేశంలోనే ఉంది. సోమాలియా, ఇరాన్, టర్కీ, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో కూడా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. పాకిస్తాన్ ముస్లిం జనాభా దేశాల్లో 23వ స్థానంలో ఉంది

3 /7

ప్రపంచంలో ముస్లింలు అసలు లేని దేశాలు కూడా ఉన్నాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం వాటికన్ సిటీలో ఒక్క ముస్లిం కూడా ఉండడు. ఈ దేశంలో జనాభా కేవలం 800. అందరూ క్రైస్తవులే

4 /7

వాటికన్ సిటీ అనేది క్రైస్తవులకు పవిత్రమైంది. ముస్లింలకు మక్కా ఎంత పవిత్రమో క్రైస్తవులకు వాటికన్ అంత పవిత్రం. 

5 /7

వాటికన్ సిటీ ఒక్కటే కాకుండా సోలోమన్ ఐల్యాండ్, మొనాకో, న్యూ ఫాంక్ ల్యాండ్ ఐల్యాండ్, టోకేలా, కుక్ ఐల్యాండ్, గ్రీన్ ల్యాండ్ దేశాల్లో కూడా ముస్లింలు లేరు. 

6 /7

ముస్లిం జనాభా ఉండి మసీదులు లేని దేశాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి స్లోవేకియా రెండవది ఎస్టోనియా. స్లోవేకియాలో 5 వేలమంది ముస్లింలు ఉంటే ఎస్టోనియాలో 1500 మంది ఉన్నారు

7 /7

స్లోవేకియాలో మసీదు నిర్మించాలనే డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం నిరాకరించింది. ఈ రెండు దేశాల్లో ఇస్లాం మతానికి గుర్తింపు కూడా లేదు.