Mrunal Thakur Photos: సీతా ఏంటీ అరాచకం.. మృణాల్ ఠాకూర్ అందాలు చూసి కుర్రాళ్లు తట్టుకోగలరా?

Mrunal Thakur Latest Photoshoot : సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రేపుతోంది. తాజాగా ఆమె ఒక మ్యాగజైన్ కోసం దిగిన ఫోటోలు మీ కోసం
 

  • Apr 19, 2023, 15:32 PM IST
1 /5

హిందీలో పలు సీరియల్స్ లో నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.   

2 /5

తక్కువ బడ్జెట్ లోనే రూపొంది భారీ లాభాలు ఆర్జించి పెట్టిన ఈ సినిమా ద్వారా ఆమెకు తెలుగులో సీత అనే పేరు ఫిక్స్ అయిపోయినట్లు అయింది.     

3 /5

సీతామహాలక్ష్మి పాత్రలో ఆమె నటన అద్భుతం అంటూ సినిమా చూసిన వారందరూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఆ సినిమాకి భిన్నంగా ఈ మధ్యకాలంలో ఆమె తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తూ వస్తోంది.  

4 /5

 తాజాగా ఒక మ్యాగజైన్ కోసం ఆమె ఫోటో షూట్ చేయగా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.       

5 /5

సీత ఏంటి ఇలా మారిపోయింది అంటూ అందరూ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న హాట్ ఫోటోషూట్ మీకోసం.