Sonia Balani: 'ది కేరళ స్టోరీ'లో ముస్లిం అమ్మాయిగా నటించిన సోనియా బలానీ మోడ్రన్ డ్రెస్సుల్లో అదిరిపోయింది చూశారా?

Sonia Balani Modern Dress Photos: ది కేరళ స్టోరీ'లో ముస్లిం అమ్మాయిగా నటించిన సోనియా బలానీ ఈ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ దక్కించుకుంది, నిజానికి ఆమె అంతకు ముందే కొన్ని సినిమాల్లో నటించినా ఈ సినిమా మాత్రం ఆమెకు మెమరబుల్ అనే చెప్పాలి. మరి ఆమె మోడ్రన్ డ్రెస్సుల్లో అదిరిపోయింది చూశారా?

  • May 09, 2023, 17:00 PM IST
1 /5

ఆదా శర్మ సిద్ది ఇద్నానీ, సోనియా బలాని ప్రధాన పాత్రలలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు నమోదు చేస్తూ ముందుకు వెళుతోంది.  

2 /5

ఈ సినిమాలో ఆసిఫా అనే ముస్లిం అమ్మాయి పాత్రలో సోనియా బలాని నటించి ఒక్కసారిగా బ్రేక్ దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించిన ఈ భామ 2016లో సినీ రంగ ప్రవేశం చేసింది.  

3 /5

ఆ తర్వాత బజార్ అనే మూవీలో కూడా నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అయితే 2023లో విడుదలైన ది కేరళ స్టోరీ ఆమెకు స్టార్ క్రేజ్ తీసుకొచ్చింది.    

4 /5

ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా టీవీ సీరియల్స్ లో గట్టిగానే కనిపించింది.  

5 /5

సోనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్, జీ టీవీ, స్టార్ ప్లస్, ఛానల్ వి వంటి చానల్స్ లో పలు కార్యక్రమాలలో కనిపించి టెలివిజన్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.