Controversial Movies: పఠాన్ టు కేరళ స్టోరీ.. రిలీజ్ కు ముందే వివాదాలకు కారణమైన సినిమాలివే!

Controversial Movies Before Release :  ఈ మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ మూవీ వివాదాలకు కారణమైన క్రమంలో సినిమా రిలీజ్ కు ముందే వివాదాలకు కారణమైన సినిమాల లిస్టు ఒక సారి పరిశీలిద్దాం పదండి. 

 
  • May 09, 2023, 16:21 PM IST
1 /5

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలకు ముందే అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.  

2 /5

అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే సినిమా విడుదలకు ముందు అనేక వివాదాలకు కారణమైంది కానీ విడుదలైన తర్వాత పెద్దగా వివాదాలకు నోచుకోలేదు.    

3 /5

షారుఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన పఠాన్ సినిమా కూడా విడుదల ముందు అనేక వివాదాలకు కారణమైంది.    

4 /5

దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన పద్మావతి సినిమా కూడా సినిమా విడుదలకు ముందు అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయింది.    

5 /5

ఓఎంజీ సినిమా విడుదలకు ముందు అనేక వివాదాలకు కారణం అయింది.