New Kia Ev6 2025: 528 కిలోమీటర్ల మైలేజీతో కొత్త Kia కారు వస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌!


New Kia Ev6 2025 Price: Kia నుంచి త్వరలోనే EV6 కారు అప్‌డేట్‌ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ కారు ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.


New Kia Ev6 2025 Price: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ కియా నుంచి మార్కెట్‌లోకి కొత్త కారు లాంచ్‌ కాబోతోంది. ఈ కారు ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి రాబోతోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన ఎలక్ట్రిక్ Kia EV6 కారుని త్వరలో అప్‌డేట్ వేరియంట్‌లో రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /6

ఎలక్ట్రిక్  Kia EV6 కారుకు సంబంధించిన టీజర్‌ను కూడా సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది.

2 /6

త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోయే  Kia EV6 కారు డిజైన్‌లో అనేక మార్పులు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బ్యాక్‌ సైడ్‌లో ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

3 /6

‌ దీంతో పాటు ఈ కారులోని హెడ్‌లైట్, టెయిల్‌లైట్ అద్భుతమైన టెక్నాలజీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు ప్రత్యేకమైన గ్రిల్, ప్రీమియ డిజైన్ బంపర్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్‌ ప్రత్యేకమై సెఫ్టీ ఫీచర్స్‌తో రాబోతోంది.   

4 /6

ఈ Kia EV6 కారు 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 528 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. దీంతో పాటు ఈ కారులో ప్రత్యేకమై డ్రైవింగ్‌ మోడ్స్‌ కూడా లభించనున్నాయి.   

5 /6

ఇక ఈ Kia EV6 ఎలక్ట్రిక్ కారు SUV 50 kWh DC ఫాస్ట్ ఛార్జర్‌ సపోర్ట్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ కారు 1 గంట 13 నిమిషాలలో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకునే ప్రత్యేకమైన ఫీచర్‌తో అందుబాటులోకి వస్తోంది.   

6 /6

ఈ Kia EV6 కారు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇందులో 14 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్‌ లభించబోతున్నాయి.