Niharika Konidela Marriage: చైతూ బాటలో రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక..? పెళ్లి కొడుకు అతనేనా..?

Niharika Konidela Marriage: రీసెంట్ గా నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు వీళ్లిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అదే రూట్లో  నిహారిక కొణిదెల కూడా రెండో పెళ్లికి రెడీ అయిందా.. ? అవుననే అంటున్నాయి మెగా ఫ్యామిలీ వర్గాలు.

1 /5

నిహారిక: నిహారిక విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి హీరోయిన్ గా  అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో  సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ  పెపరేట్  గుర్తింపు తెచ్చుకుంది.  

2 /5

మెగా డాటర్..   నిహారిక మెగా డాటర్‌గా తనదైన యాక్టింగ్‌తో  పాటు ఆటిట్యూట్‌తో ఆడియన్స్ లో  సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు చేరువ అయిందనే చెప్పాలి.

3 /5

నిహారిక పెళ్లి.. నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనితో విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

4 /5

నిర్మాతగా.. నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు లోకంగా కాలం వెల్లదీస్తోంది. తాజాగా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకుంది. 

5 /5

నిహారిక రెండో పెళ్లి.. తాజాగా నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి చెందిన బడా ఫ్యామిలీ హీరోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.