Nisha Agarwal: చీరకట్టులో మరింత అందంగా నిషా అగ‌ర్వాల్.. ఆ విషయంలో ఎక్కడా తగ్గని కాజ‌ల్ సిస్టర్..

Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ చెల్లెలుగా సినీ రంగ ప్రవేశం చేసింది. అక్క మాదిరి ఈమె చిత్ర పరిశ్రమలో రాణించలేకపోయింది. దీంతో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ కు అంకితమయింది. అయినా.. అపుడపుడు ఈమె తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రెచ్చిపోవడం ఈమె మార్క్ స్టైల్. 

1 /5

నిషా అగ‌ర్వాల్.. కాజల్ అగర్వాల్ చెల్లెలుగా చిత్ర పరిశ్రమలో అడుటపెట్టింది. అంతేకాదు అక్క కాజల్ కు దక్కిన అదృష్టం నిషాకు దక్కలేదు. 

2 /5

నిషా అగ‌ర్వాల్.. మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి అక్క బాటలో  'ఏమైంది ఈ వేళ' మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది.

3 /5

ఆ తర్వాత తెలుగులో అర డజనుకు పైగా సినిమాల్లో నటించినా... పెద్దగా స్టార్ డమ్ మాత్రం దక్కలేదు నిషా అగ‌ర్వాల్. 

4 /5

2010లో హీరోయిన్‌గా కెరీర్ మొదలు స్టార్ట్ చేసిన‌ నిషా.. చివరగా 2014లో మలయాళ మూవీ 'కసిన్'సినిమాతో పలకరించింది. ఈ మూవీ ఈ అమ్మ‌డి కెరీర్‌కు పెద్ద‌గా యూజ్ అయింది లేదు.

5 /5

నిషా..వ‌రుస‌గా ఫ్లాపులు ప‌ల‌కరించ‌డంతో  సినిమాలకు గుడ్ బై చెప్పి మ్యారేజ్  చేసుకొని సెటిలైపోయింది. అపుడపుడు తన అక్క కాజల్ అగర్వాల్‌తో పాటు తన కుమారుడి ఫోటోలతో  సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉంటుంది.