Reham Khan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ లేటెస్ట్ ఫోటోలు

ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగితేలుతున్న పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను మరింత ఏడిపించేందుకు సదా సిద్ధమంటోంది అతని మాజీ భార్య రెహమ్ ఖాన్. తరచూ ఇమ్రాన్ ఖాన్ సమర్ధతపై ప్రశ్నలు రేపుతోంది. కపిల్ శర్మ పేరు ప్రస్తావించి..ఇమ్రాన్ ఖాన్‌ను ఎగతాళి చేసింది. 
  • Apr 02, 2022, 17:26 PM IST

Reham Khan: ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగితేలుతున్న పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను మరింత ఏడిపించేందుకు సదా సిద్ధమంటోంది అతని మాజీ భార్య రెహమ్ ఖాన్. తరచూ ఇమ్రాన్ ఖాన్ సమర్ధతపై ప్రశ్నలు రేపుతోంది. కపిల్ శర్మ పేరు ప్రస్తావించి..ఇమ్రాన్ ఖాన్‌ను ఎగతాళి చేసింది. 
 

1 /6

2 /6

3 /6

4 /6

రెహమ్ ఖాన్ కొద్దికాలం బీబీసీలో వెదర్ ప్రజెంటర్‌గా కూడా పనిచేసింది. 

5 /6

2015 జనవరి 6న ఇమ్రాన్ ఖాన్-రెహమ్ ఖాన్‌ల వివాహమైంది. కేవలం 9 నెలల్లోనే అంటే అక్టోబర్ 30న ఇద్దరూ విడిపోయారు. 

6 /6

ఇమ్రాన్ ఖాన్-రెహమ్ ఖాన్‌లు 2015లో విడాకులు తీసుకున్నారు.