Pawan Kalyan's Varahi Controversy: పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహిపై ఏపీ సర్కారు అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. వారాహి వాహనం వివాదంపై మంత్రి పువ్వాడ క్లారిటీ ఇచ్చారు.
Pawan Kalyan Election Vehicle: Janasena President Pawan Kalyan's Varahi registration postponed. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం కోసం ఉద్దేశించిన ఆలీవ్ గ్రీన్ కలర్ వాహనం వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడినట్టు తెలిసింది.
Varahi Vehicle: ఊహించిందే జరిగింది. జనసేనాని వారాహి వాహనం రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ విభాగం సూచించింది.
Pawan Kalyan Election Campaign Vehicle: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం సిద్ధమైంది. ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ వాహనం ట్రయల్ రన్‌ను ఆయన పరిశీలించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.