Pawan Kalyan వకీల్ సాబ్ మూవీ స్టిల్స్ వైరల్

రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలు చేయనని ప్రకటన చేసినప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అంతలా ఎందుకు బాధపడ్డారో ఇప్పుడు తెలిసి ఉంటుంది. 2020 ఏడాదికిగానూ అత్యధిక ట్వీట్లు జరిగిన మూవీగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ నిలిచింది. అందులోనూ మూడేళ్ల తర్వాత సినిమా వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. వకీల్ సాబ్ మూవీ వర్కింగ్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ స్పాట్‌లో పవన్ కళ్యాణ్ ఫొటోస్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

  • Dec 16, 2020, 16:02 PM IST

Pawan Kalyans Vakeel Saab Movie stills: రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలు చేయనని ప్రకటన చేసినప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అంతలా ఎందుకు బాధపడ్డారో ఇప్పుడు తెలిసి ఉంటుంది. 2020 ఏడాదికిగానూ అత్యధిక ట్వీట్లు జరిగిన మూవీగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ నిలిచింది. అందులోనూ మూడేళ్ల తర్వాత సినిమా వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. వకీల్ సాబ్ మూవీ వర్కింగ్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ స్పాట్‌లో పవన్ కళ్యాణ్ ఫొటోస్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

1 /7

Pawan Kalyans Vakeel Saab Movie stills: రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలు చేయనని ప్రకటన చేసినప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) అభిమానులు అంతలా ఎందుకు బాధపడ్డారో ఇప్పుడు తెలిసి ఉంటుంది. 2020 ఏడాదికిగానూ అత్యధిక ట్వీట్లు జరిగిన మూవీగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ నిలిచింది. అందులోనూ మూడేళ్ల తర్వాత సినిమా వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. వకీల్ సాబ్ (Vakeel Saab) మూవీ వర్కింగ్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ స్పాట్‌లో పవన్ కళ్యాణ్ ఫొటోస్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

2 /7

2020లో మోస్ట్ ట్వీటెడ్ మూవీగా వకీల్‌సాబ్‌ చరిత్ర సృష్టించింది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరింత ఉత్సాహంతో వకీల్ సాబ్ స్టిల్స్ షేర్ చేస్తుండటంతో మరింత మంది నెటిజన్లకు ఫొటోస్ చేరువ అవుతున్నాయి.

3 /7

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పింక్ (Pink Movie) రీమేక్‌ తెలుగులో వకీల్ సాబ్‌గా తెరకెక్కుతోందని తెలిసిందే. ఇందులో అమితాబ్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. 

4 /7

5 /7