Pooja Hegde: అతిలోకసుందరిలా పూజాహెగ్డే.. వైట్ డ్రెస్ లో మెరిసిపోయిన బుట్ట బొమ్మ

Pooja Hegde Pics: ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే.. ఆ తరువాత వరుసగా ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ కి ఎదిగింది. ప్రస్తుతం కొబ్బరి తోటలో పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

  • Jan 10, 2024, 19:55 PM IST
1 /6

Pooja Hegde Pics:  నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో మన అందరిని పలకరించిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఆ తరువాత వరుణ్ తేజ్ తో ముకుందా సినిమాలో కనిపించి మరింత మెప్పించింది.

2 /6

తెలుగులో వరసగా ఆఫర్లు అందుకున్న పూజ హెగ్డే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి అలరించింది. అలా వైకుంఠపురం లో లాంటి ఇండస్ట్రీ హిట్ కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

3 /6

కానీ గత కొద్ది రోజుల నుంచి పూజా హెగ్డే కి వరుస ఫ్లాపులు రావడంతో అభిమానులు కొంచెం నిరాశకు గురవుతున్నారు. ఆచార్య, రాదే శ్యామ్, బీస్ట్ లాంటి వరస డిజాస్టర్లు హోమము అందుకుంది ఈ హీరోయిన్.

4 /6

కానీ ప్రస్తుతం మాత్రం తన అభిమానులను ఖుషీ చేయడానికి ఇంస్టాగ్రామ్ లో అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంది.

5 /6

ముఖ్యంగా వైట్ లెహంగాలో పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బుట్ట బొమ్మ చూడడానికి ఈ వైట్ డ్రెస్ లో అచ్చం అతిలోక సుందరిలా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

6 /6

ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేని పూజా హెగ్డే త్వరలోనే తెలుగులో మంచి ఛాన్సులు దక్కించుకొని తిరిగి సూపర్ హిట్లు అందుకుంటుందేమో వేచి చూడాలి.