Pooja Hegde: మరింత గ్లామర్ పెంచిన పూజ హెగ్డే.. ఎర్ర డ్రస్సులో హాట్ ఫోటోలు..

Pooja Hegde Hot Photo: పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన మొదటి సినిమా నుంచి ఎంతోమంది అభిమానులను.. సంపాదించుతుంది ఈ హీరోయిన్. తాజాగా ఈ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ.. గ్లామర్ పరంగా మరింత దోస్ పెంచి ఇంస్టాగ్రామ్.. ఫోటోల ద్వారా ఆకట్టుకుంటూ ఉంది.

1 /5

నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పూజా హెగ్డే. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సినిమా సరిగ్గా ఆడకపోయిన..పూజకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

2 /5

ఆ తరువాత వెంటనే వరుణ్ తేజ్ తో ముకుందా సినిమాలో కనిపించింది. అయితే పూజా హెగ్డే కి పేరు తెచ్చిపెట్టింది మాత్రం రంగస్థలం సినిమాలోని ఐటమ్ సాంగ్. జిల్ జిల్ జిగేలు రాణి పాటతో కుర్ర కారు మదిలో.. చెరిగిపోని ముద్ర వేసుకుంది..

3 /5

ఇక అప్పగించి వరస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. సాధారణంగా హీరోయిన్స్ సినిమా.‌‌. అవకాశాలు తగ్గినప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తారు. కానీ పూజా విషయంలో మాత్రం ఇది కాస్త రివర్స్ అయ్యింది. తన ఐటమ్ సాంగ్ ద్వారా వరుస అవకాశాలు అందుకుంది ఈ నటి.

4 /5

ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి.. విజయాలు అందుకున్న ఈ హీరోయిన్ కి ఈ మధ్య మాత్రం టైం అసలు బాగాలేదు. ఏ ముహూర్తాన చిరంజీవి ఆచార్య సినిమా ఒప్పుకునిందో కానీ.. అప్పటినుంచి వరస ఫ్లాపులు రావడం మొదలయ్యాయి.

5 /5

ఇక వరస ప్లాపులతో సతమతమవుతున్న పూజకి తెలుగులో అవకాశాలు మరి సన్నగిల్లాయి. ఈ క్రమంలో గ్లామర్ డోస్ లో మాత్రం వెనకంజు వేయడం లేదు ఈ హీరోయిన్. తన ఇంస్టాగ్రామ్ లో మరింత గ్లామర్ డోస్ పెంచి.‌.. కుర్రకారుని ప్రేమలో పడేస్తోంది.