Pooja Hegde Photos: జీ సినిమా అవార్డుల్లో మెరిసిన పూజా హెగ్డే.. నీ కాళ్లను పట్టుకు వదలనంటూ!

Pooja Hegde at Zee Cinema Awards 2023: జీ సినిమా అవార్డులు 2023 వేడుకలో పూజా హెగ్డే తనదైన హాట్ అవతార్ లో మెరిసింది, ఆమె ధరించిన మిడి డ్రెస్ లో చూసిన వారంతా ఔరా పూజా ఇంత హాట్ నెస్ ఎలా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. 

  • Feb 27, 2023, 11:22 AM IST
1 /5

తమిళ సినిమా ముగమూడితో హీరోయిన్ గా లాంచ్ అయింది పూజా హెగ్డే, డీజే సినిమా వరకు హిట్ లేకున్నా ఆ తరువాత స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.    

2 /5

ప్రస్తుతానికి తెలుగు, తమిళ బాషలలో ఆమె స్టార్ హీరోయిన్ అనిపించుకుంటున్నా అవకాశాలు మాత్రం ఆమెకు రావడం లేదనే చెప్పాలి.   

3 /5

దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన పూజా హెగ్డే బాలీవుడ్లో సైతం అనేక అవకాశాలు దక్కించుకుంది కానీ ఆమెకు అవేమీ వర్కౌట్ అవడం లేదు.   

4 /5

తాజాగా పూజా హెగ్డే జీ సినిమా అవార్డులు 2023లో ఒక హాట్ డ్రెస్సులో మెరిసింది, ఆమె హాట్ అవతార్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

5 /5

పూజా హెగ్డే ధరించిన హాట్ మిడీ డ్రెస్ ఫోటోలు మీకోసం