Pregnancy Symptoms: గర్భం దాల్చారో లేదో మొదటి వారంలో ఎలా తెలుస్తుంది

గర్భం దాల్చిన మొదటి వారంలో ఏం జరుగుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆ సమయంలో గర్బం దాల్చినట్టు ఎలా తెలుస్తుందసలు. ప్రెగ్నెన్సీ తొలి వారంలో ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం..

Pregnancy Symptoms: గర్భం దాల్చిన మొదటి వారంలో ఏం జరుగుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆ సమయంలో గర్బం దాల్చినట్టు ఎలా తెలుస్తుందసలు. ప్రెగ్నెన్సీ తొలి వారంలో ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం..

1 /6

ప్రెగ్నెంట్ మహిళలకు మొదటి వారంలో కడుపులో నొప్పి ఉంటుంది. కొంతమందికి జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. ఇంకొంతమందికి మలబద్ధకం ఉంటుంది.  

2 /6

ప్రెగ్నెన్సీ మహిళలకు మొదటి వారరంలో తలనొప్పి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మైగ్రెయిన్ సమస్య ఉంటుంది

3 /6

ప్రెగ్నెన్సీ మొదటివారంలో మహిళకు మూడ్ ఆఫ్ సమస్యలు ఉంటాయి.  

4 /6

గర్భం దాల్చిన మొదటి వారంలో మహిళలకు నోటి రుచి చేదుగా ఉంటుంది.అందుకే హాట్ పదార్ధాలు తినాలన్పిస్తుంటుంది.

5 /6

హార్మోన్ల అసమతుల్యతతో ప్రెగ్నెన్సీ మొదటి వారంలో నడుము, కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది.

6 /6

ప్రెగ్నెన్సీ ప్రారంభ లక్షణాల్లో అలసట, నీరసం ప్రధానంగా ఉంటాయి.