Nara Lokesh: ఆంధ్ర పప్పు కాదు.. రాజకీయాల్లో నారా లోకేశ్‌ సరికొత్త ఘనత

Nara Lokesh Starts New History With Praja Darbar: ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్‌ పరిపాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం తన నివాసంలో ప్రజా దర్బార్‌ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

1 /10

Nara Lokesh: పింఛన్‌ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగాలు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు వస్తున్నారు.

2 /10

Nara Lokesh: ఆంధ్ర పప్పుగా ముద్రపడిన నారా లోకేశ్‌ ఆ ముద్రను తొలగించుకునే పనిలో ఉన్నారు.

3 /10

Nara Lokesh: 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మంగళగిరిలోనే అద్భుత మెజార్టీతో లోకేశ్‌ విజయం సాధించారు.

4 /10

Nara Lokesh: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక లోకేశ్‌ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

5 /10

Nara Lokesh: రోజు ఉదయం మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు.

6 /10

Nara Lokesh: ఉండవల్లిలోని తన నివాసంలో రోజు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న నారా లోకేశ్‌

7 /10

Nara Lokesh: లోకేశ్‌ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ 12వ రోజుకు చేరుకుంది. నిర్విరామంగా నిర్వహించే అవకాశం.

8 /10

Nara Lokesh: కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు.

9 /10

Nara Lokesh: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు లోకేశ్‌ నివాసానికి చేరుకుని వినతులు ఇస్తున్నారు.

10 /10

Nara Lokesh: వినతిపత్రాలు తీసుకోవడంతోపాటు వాటిని ఆయా శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x