Rashmika Mandanna: శ్రీవల్లి అందం చూస్తే కుర్రకారు గుండె జల్లు మనాల్సిందే..

Rashmika Mandanna: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన్న. ఈ సినిమాలో శ్రీ వల్లిగా అమె చేసిన నటనకు కుర్రాలు ఫిదా అయిపోయారు. దీనితో ఇప్పుడు రష్మిక నేషనల్​ క్రష్​గా మారింది. మరి అమె క్యూట్​ క్యూట్ ఫోజులున్న కొన్ని ఫొటోలు చూసేద్దామా.

  • Feb 15, 2022, 22:52 PM IST
1 /5

వాలెంటైన్స్​ డే సందర్భంగా ఇలా ఎంజాయ్​ చేస్తున్న ఫొటోను షేర్​ చేసింది ఈ నేషనల్ క్రష్​.

2 /5

రష్మిక మందాన్న 1996 ఏప్రిల్​ 5న పుట్టింది. (రష్మిక చిన్నప్పటి ఫొటో)

3 /5

2016లో కన్నడలో వచ్చిన కిరిక్ పార్టీ సినిమాతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

4 /5

2018లో తెలుగు సినిమాకు పరిచయమైంది. నాగ శౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాలో హీరోయిన్​గా చేసింది.

5 /5

ఇటీవలి సూపర్ హిట్​ మూవీ పుష్పలో అల్లు అర్జున్​కు జోడీగా మెరిసింది. శ్రీవల్లి క్యారెక్టర్​తో రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది.