Rath Yatra Photos: అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్ర ప్రారంభం, ప్రత్యేక పూజలు

సుప్రసిద్ధ క్షేత్రాలు పూరీ, అహ్మదాబాద్‌లలో రథయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌లో జగన్నాథుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు. 

  • Jul 12, 2021, 10:54 AM IST

Rath Yatra 2021 Photos : సుప్రసిద్ధ క్షేత్రాలు పూరీ, అహ్మదాబాద్‌లలో రథయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌లో జగన్నాథుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు. 

1 /9

రథయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలలో భాగంగా అహ్మదాబాద్‌లోని జగన్నాథుని ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. (Photos Credit: Twitter/ANI) Also Read: Golconda Bonalu 2021: గోల్కొండ బోనాలు ప్రారంభం, ఘనంగా జరుపుకోవాలని Chiranjeevi విషెస్

2 /9

కొవిడ్‌19 కారణంగా ఆంక్షలతో రథయాత్రను నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేటి ఉదయం ఆలయంలో మంగళహారతి ఇచ్చారు. (Photos Credit: Twitter/ANI)

3 /9

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. (Photos Credit: Twitter/ANI) Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు, ఇంట్లో సిరి సంపదలకు కొదువ ఉండదట

4 /9

Photos Of Jagannath Temple Rath Yatra in Ahmedabad: సుప్రసిద్ధ క్షేత్రాలు పూరీ, అహ్మదాబాద్‌లలో రథయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌లో జగన్నాథుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు. (Photos Credit: Twitter/ANI)

5 /9

రథయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలలో భాగంగా అహ్మదాబాద్‌లోని జగన్నాథుని ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. (Photos Credit: Twitter/ANI) Also Read: Hanuman Puja Vidhanam in Telugu: హనుమాన్ పూజ ఇలా చేస్తే కష్టాలన్ని తొలగి, కోరికలన్నీ నెరవేరుతాయట

6 /9

కొవిడ్‌19 కారణంగా ఆంక్షలతో రథయాత్రను నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేటి ఉదయం ఆలయంలో మంగళహారతి ఇచ్చారు. (Photos Credit: Twitter/ANI)

7 /9

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. (Photos Credit: Twitter/ANI) Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?

8 /9

(Photos Credit: Twitter/ANI)

9 /9

(Photos Credit: Twitter/ANI)