రీతూ చౌదరి హాట్ ఫోటోలు 1

  • Feb 18, 2023, 19:49 PM IST
1 /5

జీ తెలుగులో ప్రసారమైన జి సరిగమప ప్రోగ్రాం ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి.   

2 /5

ఆ ప్రోగ్రాం లో ఆమె పార్టిసిపెంట్ కాకపోయినా యశస్వి కొండేపూడి పాడిన పాటకు మెస్మరైజ్ అయ్యి వేదిక మీదకు వెళ్లి అతనికి హగ్ ఇవ్వడమే కాక అక్కడికక్కడే అతనికి ప్రపోజ్ చేస్తున్నట్లుగా మాట్లాడడంతో ఆమె ఒక్కసారిగా లైన్ లోకి వచ్చింది.   

3 /5

 జీ తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటించిన ఆమె ఈ మధ్య జబర్దస్త్ ప్రోగ్రాంలో కూడా కనిపిస్తోంది. ఈ మధ్యనే ఆమె తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు ఈ విషయాన్ని తలుచుకుంటూ ఆమె ఒక ఎమోషనల్ పోస్టు కూడా పెట్టింది.   

4 /5

ఆమె తండ్రి మరణించి కొన్ని రోజులు కూడా కాకముందే ఆమెకు కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో ఒక నెటిజన్ ఆమె మీద దారుణమైన కామెంట్ చేశాడు.   

5 /5

తండ్రి చనిపోయి పది రోజులు కూడా కాలేదు. నువ్వు ఎంతో బాధపడుతున్నావో అర్థమైంది  అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.