Sama Sapthaka Raja Yogam: త్వరలో అరుదైన సమ సప్తక రాజ యోగం.. ఈ రాశుల వారికి రాజభోగాలే..

Sama Sapthaka Yogam: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని అదృష్టాలను కలిగిస్తాయి. అలా బృహస్పతి, బుధ యోగంతో ఈ రాశుల వారికీ మంచి జరగబోతుంది. అంతేకాదు త్వరలో వాళ్ల ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహంతో అన్ని శుభాలు కలగనున్నాయి. అంతేకాదు కొంత కాలంగా వివాహానికి దూరంగా ఉన్న వారికీ ఉగాది లోపు వివాహాం నిశ్చమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

1 /6

సమసప్తక రాజయోగం: ప్రస్తుతం దేవ గురువు బృహస్పతి వృషభంలో ఉన్నాడు. అంతేకాదు బుధుడు వృశ్చిక రాశిలో బుధుడు ప్రవేశించనున్నాడు. దీంతో బుధుడు తన సమాసప్తకమైన వృషభాన్ని చూస్తున్నాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అష్టైశ్వార్యాలు సమకూరనున్నాయి. అంతేకాదు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.

2 /6

వృషభ రాశి.. అంతేకాదు మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహా యోగం ఉండబోతుంది.  

3 /6

తుల రాశి.. సమ సప్తక యోగంతో అనుకున్న పనులు పూర్తి అవుతాయి. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఆస్తి మీ చేతికి అందుతుంది.  ఈ రాశుల వారికీ బంగారం లాంటి భవిష్యత్తు ఉండబోతుంది.

4 /6

కుంభ రాశి.. సమ  సప్తమం వల్ల ఈ రాశి వారికి చేసే పనిలో ఆధిపత్యం వహిస్తారు. వ్యాపారులకు కలిసొచ్చే అవకాశాలున్నాయ. ఇంట్లో పెళ్లికి సంబంధించిన చర్చలు కొనసాగే అవకాశం ఉంది. చేసే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీరు చేసే పనిలో ఆధిపత్యం చెలాయిస్తారు. వ్యాపారస్తులకు భారీ లాభాలను చూసే అవకాశం. ఇంట్లో పెళ్లి చర్చలు కొనసాగే సమయం ఇది.

5 /6

కర్కాటక రాశి.. బృహస్పతి, బుధ గ్రహాల సమసప్తమ రాజయోగం వలన ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు మంచి శుభవార్త వింటారు. లాభంలో అనుకోని లాభాలను అందుకుంటారు. వివాహా జీవితం బాగుంటుంది. భాగస్వామితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తారు.

6 /6

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ మరియు జ్యోతిష్య పండితులు, గ్రహ స్థితిగతుల ఆధారంగా చెప్పబడింది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x