Most Followed Indian Heroes on Instagram: ప్రస్తుతం హీరోల స్టార్ ఇమేజ్ కు వాళ్లను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్యపై ఎక్కువ ఆధారపడింది. ఎంత ఎక్కువ ఉంటే అంత మంది ఫాలోవర్స్ అన్న మాట. ఇక మన దేశంలో ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోలు ఏప్రిల్ 2026 వరకు ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన హీరోల విషయానికొస్తే..
Rashmika: విజయ్, రష్మిక మందన్నాల పెళ్లి ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల రష్మిక సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు మేము ముగ్గురమయ్యాంమంటూ ఒక యానిమేషన్ వీడియోను షేర్ చేయడంతో ఆమె తల్లి కాబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అసలు విషయం ఏమిటంటే, రష్మిక తన ప్రియమైన ‘పొద్దుతిరుగుడు పువ్వు’ను తన క్లోజ్ ఫ్రెండ్‌గా భావిస్తుంది. దీనికోసం ఆమె ప్రత్యేకంగా ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా నిర్వహిస్తోంది. ఆ యానిమేషన్ ప్రపంచంలోకి ఇప్పుడు విజయ్ను కూడా ఆహ్వానిస్తూ ఈ పోస్ట్ పెట్టింది తప్ప, ఆమె గర్భవతి అనే వార్తల్లో నిజం లేదు. కేవలం తన యానిమేటెడ్ కథల లోకంలోకి విజయ్ చేరడాన్నే ఆమె అలా సరదాగా పంచుకుంది.
Vijay Rashmika Buddymoon Trend: పెళ్లి తర్వాత టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అది హనీమూన్ కాదంటోంది హీరోయిన్ రష్మిక. అది 'బడ్డీమూన్' అంటూ కొత్త ట్రెండ్ సృష్టించింది.
Virosh Couple Haldi Photos: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండని ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా కూడా వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోస్ అన్ని నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా విరోష్ జంట తమ హల్దీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.
Rashmika Dance: రీసెంట్‌గానే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి బంధంతో ఒక్కటైనా సంగతి తెలిసిందే. ఇప్పటికీ వారి పెళ్లి ఫొటోస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. మొన్న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌తో సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్న ఈ కపుల్.. మార్చి 12 నుండి రణబాలి షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే షూటింగ్ కంటే ముందు ఆనంద్, అలాగే ఇతర ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కి వెళ్లారు రష్మిక, విజయ్. ఆనంద్ దేవరకొండ నటించి మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పాటలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ మూవీ నుండి తాజాగా సంచారమే అనే పాట రిలీజ్ చేశారు. ఈ పాటకి ఆనంద్ తన అన్న విజయ్, వదిన రష్మిక, ఇతర ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Rashmika Mandanna-Vijay Devarakonda: ఈ ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వారి వెడ్డింగ్ ఫోటోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా విరోష్ జంట తమ ప్రధానం, మెహందీ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అమేజింగ్ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయగా.. ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.
Vijay Devarakonda Shared Sangeet Photos Viral: ఫిబ్రవరి 26వ తేదీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక (Virosh) మూడుముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఆ రోజు వారు తెలుగు సాంప్రదాయంతో పాటు కొడువకన్నడ పద్ధతిలోకూడా వివాహం చేసుకున్నారు. అయితే వారి సంగీత్‌కు సంబంధించిన ఫోటోలను తాజాగా విజయ్ దేవరకొండ షేర్ చేశారు. ఆ ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి.
Virosh Wedding Unseen Friend: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులతో పాటు ఫోటోల్లో కనిపిస్తున్న ఆ 'మూడవ వ్యక్తి' ఎవరా అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.
Rashmika Cinema Career After Marriage: నేషనల్ క్రష్ రష్మిక మందన్న జీవితంలో ఒక అందమైన మలుపు చోటుచేసుకుంది. 'కుమారి' నుంచి 'శ్రీమతి'గా మారి, మిసెస్ దేవరకొండగా కొత్త చాప్టర్ ప్రారంభించిన ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఆనందంతో పాటు అభిమానుల మదిలో ఒకే ప్రశ్న మెదులుతోంది.
Vijay Rashmika Wedding: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల పెళ్లి వార్తే హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్టు.. ఇన్విటేషన్ కార్డు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై మాత్రం వారిద్దరూ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. అయితే తాజాగా తమ పెళ్లికి వచ్చే అతిథులకు విజయ్, రష్మిక కొన్ని సీరియస్ కండిషన్స్ పెట్టారట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vijay Rashmika Wedding Invitation: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిపై గత కొంతకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వారి పెళ్లి పత్రిక అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
Vijay Deverakonda-Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిపై గత కొంతకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ.. వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరి పెళ్లి ఇన్విటేషన్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Vijay Devarakonda Sankranti Celebrations: ఈ జనవరి 15న దేశమంతటా సంక్రాంతి పండగని ఎవరి సాంప్రదాయాలలో వారు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ పండగని తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటూ తమ ఫెస్టివ్ మూమెంట్స్‌ని అభిమానులతో షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి విషెస్‌ని తెలియజేస్తున్నారు.
Bunny Vas on Vijay: రష్మిక మందన్న టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. గత వారం విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్బంగా సక్సెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్.. విజయ్ దేవరకొండ పై ఊహించని కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.
Vijay Devarakonda-Rashmika Mandanna: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ.. గత కొన్ని రోజులుగా ఈ ప్రేమ పక్షుల గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ.. రీసెంట్‌గానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ విషయం గురించి మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే త్వరలో ఈ లవ్ బర్డ్స్ ఒకే స్టేజిపై కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి అప్పుడైనా ఎంగేజ్మెంట్ గురించి చెబుతారేమోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Rashmika mandanna in Thamma movie promotions: రష్మిక మందన్న ముంబైలో థామా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు.ఈ క్రమంలో రష్మిక చేతికి ఒక డైమండ్ రింగ్ కన్పిస్తుంది. ఇది పక్కా ఎంగెజ్ మెంట్ రింగే అంటూ అభిమానులు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
Rashmika Mandanna Engagement Ring: హీరో విజయ్ దేవరకొండతో స్టార్ హీరోయిన్ రష్మికకు నిశ్చితార్థం జరిగినట్లు ఇటీవలే వార్తలు తెగ హల్చల్ చేశాయి. అందుకు తగ్గట్టుగా కొన్ని సంఘటనలు ఆ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. తాజాగా ఓ వీడియోలో హీరోయిన్ రష్మిక అడ్డంగా దొరికిపోయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
Rashmika Mandanna Net Worth: ఒక నటుడు లేదా నటి తమ కెరీర్లో అనేక విభిన్న పాత్రలు పోషించాల్సి ఉంటుంది. చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు తమదైన శైలిని పక్కన పెట్టి మరీ స్వతహాగా స్టార్డమ్ పొందారు. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్టార్ గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఓ స్టార్ హీరోయిన్ రష్మిక. తాజాగా ఆమె హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె ఆస్తుల గురించి పెద్ద చర్చ జరుగుతుంది.
Vijay Deverakonda Engagement: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాపేర్లు గత 4, 5 రోజులుగా.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందని.. 2026, ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట్లో న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇంతవరకూ దీనిపై అటు విజయ్ కానీ.. ఇటు రష్మిక కానీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ లవ్ బర్డ్స్ ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారో తెలిసి వీరి ఫ్యాన్స్ తెగ బ్లష్ అవుతున్నారు.
Vijay Deverakonda Engagement Ring: గత మూడు, నాలుగు రోజుల నుండి సినీ ఇండస్ట్రీలో ఒకటే న్యూస్.. హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ న్యూస్ తర్వాత మొదటిసారి విజయ్ దేవరకొండ పుట్టపర్తికి రావడంతో.. అతని చేతికున్న రింగ్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
These Actress And Heroes Likely To Get Marriage Including Samantha And Raj Nidimoru: సినీ పరిశ్రమలో ప్రేమ జంటలు చాలా ఎక్కువ. రహాస్యంగా ప్రేమ బంధం నడుపుతున్న హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా విజయ్, రష్మికతో మరో సినీ జంటల ప్రేమ బంధం పడనుంది. వారిలో ఇంకెన్ని జంటలు ఉన్నాయో తెలుసుకుందాం.
Vijay Devarakonda Engagement Photos : విజయ్ దేవరకొండ, రష్మిక.. నిశ్చితార్థం జరిగిపోయింది అంటూ నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వస్తుందా సంగతి తెలిసిందే. నిజంగానే వీరిద్దరి నిన్న హైదరాబాదులో.. మీరు కుటుంబాల సమీక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నట్టు వినికిడి. ఈ క్రమంలో ఈ నిశ్చితార్థ వేదిక ఫోటోల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..