Samantha 2nd Marriage: కథానాయిక సమంత గురించి కొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. గత 15 యేళ్లుగా టాలీవుడ్ అగ్ర కథానాయిగా సత్తా చాటుతోంది. ఆ మధ్య మయాసిటీస్‌తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్ గా బ్యాక్ బౌన్స్ అయింది. తాజాగా సామ్.. రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది.
Samantha 2nd Marriage: సమంత (Samantha Ruth Prabhu) అక్కినేని మాజీ కోడలు గురించి ఎవరికీ కొత్తగా పరిచయ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో గత దశాబ్దంన్నరగా అగ్ర కథానాయికగా సత్తా చాటిన సంగతి తెలిసిందే కదా.
సమంత..తన ఎక్స్ హస్బెండ్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే'చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ చిత్రం సక్సెస్ తర్వాత సామ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఈ సినిమాలో జెస్సీ పాత్రలో సమంత యాక్టింగ్‌ను ఎవరు మరిచిపోలేదు.
15 యేళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్న చిత్రాలతో అలరించింది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన 'శాకుంతలం' వంటి పౌరాణిక సినిమాలు కూడా కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటిన సంగతి తెలిసిందే కదా.
ఆ మధ్య కాలంలో సమంత.. మయాసిటీస్ అనే రోగంతో బాధపడి కోలుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సామ్ చెప్పిన సంగతి తెలిసిందే కదా.
అయితే.. నాగ చైతన్యతో విడాకుల.. మళ్లీ శోభితా ధూళిపాళ్లతో రెండో మ్యారేజ్ కు సిద్దమవుతోన్న ఈ సమయంలో సామ్ రెండో పెళ్లిపై స్పందించింది.
తాను జీవితంలో ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇపుడు విడాకులు తీసుకున్నాను. ఇక నా జీవితంలో మరో వ్యక్తితో పాటు రెండో పెళ్లి అనే ప్రసక్తే లేదంటూ చేసిన ఎపుడూ చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం నెటింట్ వైరల్ అవుతోంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తోంది. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో ఈమె ఎల్టీటీఈ ఉగ్రవాది పాత్రలో సామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూట్ కంప్లీటైంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ అట్రాక్టివ్ గా ఉంది. నవంబర్ లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
సమంత.. పర్సనల్ విషయానికొస్తే.. ఆ మధ్య హీరో అక్కినేని నాగ చైతన్యతో ఈమె వివాహాం గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత వీరిమధ్య మనస్పర్ధలు రావడంతో విడాకలు తీసుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో రూ.40 లక్షల నుంచి ఇపుడు రూ.. 3 కోట్ల వరకు తీసుకునే స్థాయికి ఎదిగింది సమంత.