Samyuktha Menon: హాటు ఫోజులతో రెచ్చిపోయిన సంయుక్తా మీనన్ లేటెస్ట్ పిక్స్ వైరల్..

Samyuktha Menon: సౌత్‌లో మరే మూవీ ఇండస్ట్రీకి సాధ్యం కానీ విధంగా ఎక్కువ మంది హీరోయిన్స్‌ను  ఇచ్చిన రాష్ట్రం కేరళ. ఈ మలయాళ ఇండస్ట్రీని నుంచి వచ్చి తెలుగులో సత్తా చూపెడుతున్న భామ సంయుక్తా మీనన్. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట బెస్ట్ ఆప్షన్‌లా మారింది. అంతేకాదు వరుస విజయాలతో దూకుడు మీదుంది ఈ మల్లూవుడ్ భామ.

1 /6

సంయుక్తా మీనన్  2016లో మలయాళ మూవీ 'పాప్ కార్న్‌' మూవీతో హీరోయిన్ ఎంట్రీ..

2 /6

సంయుక్తా మీనన్.. పేరుకు కేరళ కుట్టీ  అయిన.. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

3 /6

తెలుగులో ఈమె మొదటి సినిమా 'బింబిసార'.. కానీ విడుదలైన మొదటి చిత్రం పవన్ కళ్యాణ్, రానాల 'భీమ్లా నాయక్'..

4 /6

తెలుగులో వరుస హిట్స్‌తో దూకుడు మీదుంది ఈ భామ.. బింబిసార, భీమ్లా నాయక్, సార్ సినిమాలతో విరూపాక్ష సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది.

5 /6

సంయుక్తా మీనన్.. 1995 సెప్టెంబర్ 11న పాలక్కడ్‌లో జన్మించింది. ఎకానామిక్స్ డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో ప్రవేశించింది.

6 /6

మలయాళంలో యాక్ట్ చేస్తూనే.. తమిళంలో 'కలరి' మూవీతో పలకరించింది. ఇక తన మాతృభాష 'లిల్లీ' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం నిఖిల్ సరసన 'స్వయంభూ' మూవీలో నటిస్తోంది.