Year Ender 2024: మరికొన్ని రోజుల్లో 2024కు వీడ్కోలు పలుకబోతున్నాము. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొన్నిడైరెక్ట్ చిత్రాలే కాదు. డబ్బింగ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించాయి.
Marco Movie: అవును ఎన్టీఆర్ బ్రదర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో దుమ్ము లేపుతోంది. ఇంతకీ ఎన్టీఆర్ బ్రదర్ ఎవరనుకుంటున్నారా.. అదేనండి. జనతా గ్యారేజ్ సినిమాలో తారక్ బ్రదర్ పాత్రలో నటించిన ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ మూవీ మల్లూవుడ్ తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది.
Pushpa 2 Disaster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ తక్కువ టైమ్ లో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. మరోవైపు ఈ సినిమా తెలుగు, హిందీలో ఇరగదీస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న ఈ సినిమా ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గింది. అంతేకాదు అక్కడ డిజాస్టర్ గా నిలిచింది. ఇక కోలుకునే స్థితి కనిపించడం లేదు.
Lucky Baskhar Lucky Baskhar OTT News: దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి ఊపు మీదుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న టైమ్ లోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Lucky Baskhar 3rd Day Collections: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. ఈ సినిమా మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ విషయానికొస్తే..
South actresses: సౌత్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన చాలా మంది భామలు.. బాలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో దక్షిణాదిలో హిట్టైన ఈ భామలు మాత్రం హిందీలో సత్తా చూపెట్టలేక బోల్తా పడ్డారు. ఎవరెరున్నారో చూద్దాం..
Mohanraj Died: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 90లలో బాలయ్య, చిరంజీవి, మోహన్ బాబు వంటి హీరోల సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ రాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు.
Aha Movie Streaming on Aha: ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ 'ఆహా'. ది బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Bhargavi Nilayam OTT Streaming : మలయాళ సినీ ఇండస్ట్రీ అంటేనే వెరైటీ చిత్రాలకు పెట్టింది పేరు. ఇమేజ్ కోసం పాకులాడకుండా కథకు అనుగుణంగా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు. తాజాగా మలయాళ హీరో టోవినో థామస్ హీరోగా తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ చిత్రం ‘భార్గవి నిలయం’ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Abraham Ozler: మల్లూవుడ్ నటుడు ముమ్ముట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఏజ్ 70 యేళ్లు పై పడిన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా ఈయన ‘అబ్రహం ఓజ్లర్’ అనే సినిమాతో పలకరించాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో పాటు ‘బర్త్ మార్క్’ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
Dulqer Salmaan - Aakasam lo Oka Tara: మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్..తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మమ్ముట్టి కుమారుడిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన దుల్కర్ సల్మాన్.. ఆ తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు.
Manorathangal: ప్రస్తుతం మన హీరోలు సినిమాలకే కాకుండా.. ఓటీటీ వేదికలుగా సత్తా చూపెడుతున్నారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్స్ అయిన మోహన్ లాల్, ముమ్ముట్టి తో పాటు కమల్ హాసన్ ఇతర స్టార్స్ తో ‘మనోరథంగల్’ అనే వెబ్ సిరీస్ ను ప్రకటించింది జీ5.
Mohanlal: మోహన్‌లాల్ కెరీర్లో ఎన్నో డిఫరెంట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో 'లూసీఫర్' మూవీ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్ అంటూ ఎన్నో ఏళ్లుగా ప్రచారం నడిచింది. తాజాగా 'ఎల్ 2 ఎంపురాన్' అంటూ (L2 Empuraan) అంటూ లూసీఫర్ 2 మూవీ సీక్వెల్ ప్రారంభమైంది.
Samyuktha Menon: సౌత్‌లో మరే మూవీ ఇండస్ట్రీకి సాధ్యం కానీ విధంగా ఎక్కువ మంది హీరోయిన్స్‌ను ఇచ్చిన రాష్ట్రం కేరళ. ఈ మలయాళ ఇండస్ట్రీని నుంచి వచ్చి తెలుగులో సత్తా చూపెడుతున్న భామ సంయుక్తా మీనన్. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట బెస్ట్ ఆప్షన్లా మారింది. అంతేకాదు వరుస విజయాలతో దూకుడు మీదుంది ఈ మల్లూవుడ్ భామ.
Aparna Das Deepak Parambol Marriage: మలయాళీ భామ అపర్ణా దాస్, మంజుమ్మేల్ బాయ్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న దీపక్ పరంబోల్‌ను సంప్రదాయ బద్ధంగా వివాహాం చేసుకుంది. వీళ్లిద్దరు కేరళలోని ఓ దేవాయలంలో హిందూ సంప్రదాయ పద్దతిలో ఏడడుగులు వేసారు.
Aparna Das: మలయాళ సినీ ఇండస్ట్రీలో మరో జంట ఒక్కటి కాబోతున్నారు. ప్రముఖ హీరోయిన్ అపర్ణా దాస్ .. ప్రముఖ హీరో దీపక్ పరంబోల్‌ను మరికొన్ని గంటల్లో పెళ్లాడబోతుంది. ఏప్రిల్ 24న కేరళలోని పడకంచేరిలో వీరి పెళ్లి జరగనుంది.
Meera Jasmine Father Died: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గా పలువురు ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్, నటుడు డేనియల్ బాలాజీ మృతి నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నటి మీరా జాస్మిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Celebrity Couple Marriage: మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవన్ అని చెబుతుంటారు. అంటే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది దీని సారాంశం. కానీ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లను మేడిన్ మూవీ లాండ్ అని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీలో ఎంతో హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఒకింటి వారయ్యారు. ఈ కోవలో మరో జంట పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో తెలుగులో ఆమె ఇమేజ్ ఆకాశం అమాంతం ఎదిగింది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు ఈమెను వరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇన్నేళ్ల కెరీర్లో ఈమె ఆస్తుల విలువ కూడా అదే రేంజ్లో పెరిగాయినేది ఇన్ సైడ్ టాక్.
Manjummel Boys: ఈ మధ్యకాలంలో మలయాళంలో చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి.అప్పట్లో ప్రేమమ్ మూవీ అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మోహన్‌లాల్ 'మన్యంపులి'.. తాజాగా 'ప్రేమలు' సినిమా ఘన విజయం సాధించాయి. తాజాగా ఈ కోవలో మల్లూవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న మరో మూవీ 'మంజుమ్మేల్ బాయ్స్'.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.