Sanju Samson's Wife Charulatha: సంజూ శాంసన్, చారులత రమేష్ ఇంట్రెస్టింగ్ కాలేజ్ లవ్ స్టోరీ గురించి తెలుసా ?

Sanju Samson's Wife Charulatha photos: సంజూ శాంసన్.. ఇండియన్ క్రికెట్ లవర్స్ కి, ఐపిఎల్ ప్రియులకు పరిచయం అస్సలే అక్కర్లేని పేరు ఇది. క్రికెట్లో రాణిస్తున్న ఈ కేరళ కుర్రోడి బ్యాటింగ్ స్టైల్ అంటే చాలా మందికి ఇష్టమే అనే విషయం తెలిసిందే. 

  • Aug 29, 2023, 22:36 PM IST

Sanju Samson's Wife Charulatha photos: ఎక్స్‌లెంట్ బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ.. ఇంటర్నేషనల్ క్రికెట్లో మాత్రం సంజూ శాంసన్ కి రెగ్యులర్ గా చోటు దక్కడం లేదనేది సంజూ ఫ్యాన్స్ చెబుతున్న మాట. 

1 /11

Sanju Samson's Wife Charulatha photos: సంజూ శాంసన్ క్రీజులో ఉంటే.. మ్యాచ్ వీక్షిస్తున్న స్పెక్టేటర్స్‌కి, టీవీల ముందు అతుక్కుపోయిన ఆడియెన్స్‌ని తన బ్యాట్‌తో ఎంటర్‌టైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అందుకే సంజూ శాంసన్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

2 /11

Sanju Samson's Girlfriend: సంజూ శాంసన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. పెళ్లికి ముందు తన గాళ్ ఫ్రెండ్‌తో సంజూ శాంసన్ ఐదేళ్ల ప్రేమాయణం సాగించాడు.  

3 /11

Sanju Samson's Girlfriend: సంజూ శాంసన్ పెళ్లికి ముందే గాళ్ ఫ్రెండ్‌తో ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపాడు. ఆ గాళ్ ఫ్రెండ్ మరెవరో కాదు.. ఇప్పుడు అతడి బెటర్ హాఫ్ అనిపించుకుంటున్న చారులతనే. 

4 /11

Sanju Samson's Girlfriend: ఔను, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని తన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. 2018లో డిసెంబర్ 22న సంజూ శాంసన్, చారులత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

5 /11

Who is Sanju Samson's wife Charulatha: సంజూ శాంసన్ గాళ్ ఫ్రెండ్, భార్య అయిన చారులత మరెవరో కాదు.. కాలేజీ రోజుల్లో సంజూకి క్లాస్‌మేట్ ఆమె.

6 /11

Who is Sanju Samson's wife Charulatha: తిరువనంతపురంలోని మార్ ఇవానోయిస్ కాలేజీలో వీళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. మొదట సంజూనే చారులతకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఆమెకు మరింత దగ్గరయ్యాడట.

7 /11

Sanju Samson's wife Charulatha Education: సంజూ శాంసన్ భార్య చారులత హ్యూమన్ రిసోర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాపారవేత్తగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.  (Source: Twitter)

8 /11

Sanju Samson's wife Charulatha Education: సంజూ శాంసన్ భార్య చారులత స్వస్థలం కేరళలోని త్రివేండ్రం. చారులత చదువంతా అక్కడే పూర్తయింది. డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన చారులత మాస్టర్స్‌లో మాత్రం హెచ్ఆర్ ఎంచుకున్నారు.

9 /11

Sanju Samson's marriage with Charulatha: కాలేజ్ స్వీట్‌హార్ట్, మనసుకు నచ్చిన చారులతనే పెళ్లి చేసుకున్న సంజూ శాంసన్ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపిఎల్ కెరీర్ పరంగా రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్‌గా రాణిస్తున్నాడు.

10 /11

11 /11