Mohanlal Effected Myalgia That Causes And Treatment: అస్వస్థతకు గురైన దిగ్గజ నటుడు మోహన్ లాల్‌కు ఏం జరిగింది? అసలు మైయాల్జియా అంటే ఏమిటో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన కేరళలోని రాష్ట్రంలోని వయనాడ్ లోని జరిగిన ప్రకృతి బీభత్సానికి ఎంతో మంది ప్రజలు విగత జీవులయ్యారు. ఇప్పటికే పలువురు సినీ నటులు వయనాడ్ బాధితులకు తమ వంతు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్.. కేరళ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు.
Rashmika Mandanna : రష్మిక మందన్న పెద్ద మనసు చాటుకుంది. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తకు ఎంతో మంది విగత జీవులయ్యారు.ఈ కోవలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు కేరళ వరుద బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ కోవలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కేరళ వరద బాధితులకు భారీ విరాళం అందించింది.
Kerala Health Minister Veena George Injured: కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టించడంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర మంత్రి వీణా జార్జ్ ప్రమాదం బారిన పడ్డారు. వయానాడ్ జిల్లా మంజేరికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ప్రయాణిస్తున్న వాహనం బైక్‌ను ఢీకొట్టింది. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Kerala as Keralam: దేశంలో పేర్ల మార్పు వ్యవహారం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ నగరాల పేర్లు మారడం చూశాం. ఇప్పుడు ఏకంగా ఓ రాష్ట్రమే పేరు మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య పేరు మార్పు వివాదం నడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఖాతాలో రికార్డు చేరబోతుందా..! గాంధీ కుటుంబం నుంచి ఆ రాష్ట్రం నుంచి ఆ రికార్డు సాధించబోతున్న తొలి మహిళా నేతగా రికార్డు క్రియేట్ చేయబోతుందా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
Loksabha Election 2024 Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీ లేదా ఎన్డీయే కూటమి పుంజుకుంటే ఉత్తరాదిన ఇండియా కూటమి బలపడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా మోదీ వెనుకంజలో ఉండి రాహుల్ ముందంజలో ఉన్నారు.
Kerala:ఎయిర్ హోస్టెస్ కదలికలు అనుమానంగా ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. దేశంలో ఒక విమానయాన సంస్థ ఉద్యోగి ఇలా చేయడం తొలిసారి అని ఆ సంస్థ ప్రకటించింది.
Kerala Woman Dies After Eating Kuzhi Mandi Biryani: కలుషిత ఆహారం కేరళలో తీవ్ర దుమారం రేపింది. తాజాగా కలుషిత బిర్యానీ తిని ఓ మహిళ మృతి చెందడం మరింత కలకలం రేపింది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం సాఫీగా ముగిసింది. ఏదో కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. రెండో దశలో 13 రాష్ట్రాల.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు కాను 88 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈసీ ప్రకటించింది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 స్థానాలు.. కేరళలోలని 20 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
BJP Get Hardly Less Seats In South India Says Revanth Reddy: దక్షిణాదిలో మోదీకి భారీ షాక్ తప్పదని.. ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కొట్టుకుపోతాయని జోష్యం చెప్పారు.
Rahul Gandhi Assets: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆ పార్టీ అగ్రనేత స్టార్ క్యాంపెనర్ రాహుల్ గాంధీ.. మరోసారి కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన తన ఆస్తులు, అప్పులకు సంబంధించి ఎన్నికల అధికారులకు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేశారు.
Arundhathi Nair Critical Condition: రీసెంట్గా ప్రముఖ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈమె పరిస్థితి ఎంతో క్రిటికల్‌గా ఉంది. అంతేకాదు డబ్బులు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
Arundhathi Nair Accident: ఈ రోజు ఉదయమే ప్రముఖ సింగర్ మంగ్లీకి కారు యాక్సిడెంట్ అయింది. ఆ సంగతి మరిచిపోకముందే మరో హీరోయిన్ యాక్సిడెంట్ అయిన సంఘటన సినీ ఇండస్ట్రీలో కలకలరం రేపుతోంది. ప్రముఖ మలయాళీ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యారు.
CSpace: ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థలు మాత్రమే ఓటీటీ సర్వీసులను అందిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు దేశంలో తొలిసారిగా కేరళ ప్రభుత్వం ఓటీటీ సర్వీసులను ప్రారంభించింది.
Road Marriage: పెళ్లి అనేది మనుషులకు జరిగే తంతు. అలా కాకుంటే జంతువులకు కూడా చేస్తుంటారు. కానీ రోడ్డుకు పెళ్లి జరిగింది. అదే కదా స్పెషల్.. రోడ్డుకు పెళ్లి జరిపి గ్రామస్తులంతా సామూహిక భోజనాలు చేయడం గమనార్హం.. రోడ్డు పెళ్లి కథ ఏమిటో చదవండి....
Viral Video: సాధు జంతువులైన గేదెలు, ఆవులకు కోపం వచ్చిందంటే అప్పుడప్పుడు మనుషులపై కూడా దాడికి తెగబడతాయి. తాజాగా ఓ గేదె నడిరోడ్డుపై బీభ్సతం సృష్టించింది. దానిని ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.