Shraddha Das: శ్రద్ధా దాస్ హాట్ సెల్పీ ఫోటో షూట్.. ఇది నెక్ట్స్ లెవల్..

Shraddha Das: శ్రద్ధా దాస్ ఆకట్టుకునే అందం, నటన ఉన్నా.. కేవలం సెకండ్ గ్రేడ్ కథానాయిక పాత్రలకే పరిమితమైంది. అందుకే చిత్ర సీమలో మనుగడ కోసం హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది. వీలునపుడల్లా అంగాంగ ప్రదర్శనతో ఆడియన్స్ ను  మెస్మరైజ్ చేయడం శ్రద్ధా మార్క్ స్టైల్.

1 /5

సుకుమార్, అల్లు అర్జున్  కలయికలో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ ఓవర్ నైట్ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వచ్చినా.. సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయింది.

2 /5

శ్రద్ధా దాస్  కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది. 

3 /5

ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం 'ఖాకీ బిహార్ ఛాప్టర్‌' వెబ్ సిరీస్‌లో శ్రద్దా యాక్టింగ్  మంచి మార్కులే  పడ్డాయి. తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించింది శ్ర‌ద్ధా దాస్.

4 /5

శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకు  పెద్దగా  పరిచయాలు అక్కర్లేదు. తనదైన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్  ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో  నటించినా శ్రద్ధాకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి.

5 /5

శ్రద్దా దాస్.. ప్రస్తుతం సరైన అవకాశాలు రావడం లేదు. అందుకే ఏజ్ 40కు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ అదే హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ లేపుతోంది. ప్రస్తుతం హిందీలో పలు వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తోంది. అంతేకాదు అందాల ప్రదర్శనలో ఇంటిమేట్ సీన్స్ చేయడంలో ఎలాంటి మొహమాటాలు లేకపోవడం ఈ శ్రద్దాకు కలిసొచ్చే అంశాలు.