Silver Jewelry: వెండి ఈ రాశి ధరిస్తే వారి జీవితంలో వెలుగు ఖాయం.. దశ తిరిగి గోల్డెన్‌ డేస్‌ స్టార్ట్‌..!

Silver Lucky Zodiac signs: వెండి కచ్చితంగా ప్రతి ఒక్కరూ ధరిస్తారు. బంగారం వెండి అంటే ఇష్టం లేనివారు మన దేశంలో ఎవరూ ఉండరు. అయితే, ఏ లోహం అయినా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధరించాలి. లేకపోతే అది జీవితం పై నెగిటివ్‌ ఎఫెక్ట్‌ను చూపిస్తుంది. అయితే, రాశి చక్రం ప్రకారం ఏ రాశివారు వెండి ధరిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది తెలుసుకుందాం.
 

1 /5

వెండి అంటే చంద్రుడితో పోలుస్తారు ఇది చల్లదనానికి నిదర్శనం. అయితే కొన్ని రాశులు వెండి అస్సలు ధరించకూడదు. కొన్ని రాశులు ధరిస్తే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి.  

2 /5

ముఖ్యంగా వెండి ధరించడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయట పడతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది.   

3 /5

రాశిచక్రం ప్రకారం ఏ రాశులవారు వెండి ధరిస్తే మంచిది తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చికం, మీనం, కర్కాటకం వారు ధరించవచ్చు. అయితే,   

4 /5

అయితే, వెండిని సింహ రాశి, ధనస్సు, మేషరాశివారు  పొరపాటున కూడా ధరించకూడదు. ఇది వారి జీవితంపై నెగిటీవ్‌ ఎఫెక్ట్‌ చూపిస్తుంది.  

5 /5

12 రాశులవారు ముఖ్యంగా ఏ లోహాలు ధరించినా ముందుగా జ్యోతిష్య నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలా అయితే, వారి జీవితంపై ఎలాంటి ప్రభావం ఉండదు. తెలియక చేసిన పనులకు కూడా లేకపోతే చింతించాల్సి ఉంటుంది.