Samantha Photos: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. అమె సినిమా షూటింగ్స్ నుంచి చిన్న విరామం దొరికినా.. ట్రిప్‌లకు వెళ్తుంటుంది. అలానే తాజాగా సమంత కేరళలోని అతిరపిల్లి జలపాతం (బాహుబలి షూటింగ్ జరిగింది ఇక్కడే) వద్దకు వెళ్లింది. ఆ ఫొటోలు మీకోసం.
అతిరపిల్లి వాటర్ ఫాల్స్‌ను దక్షిణ భారత నాయాగార అని కుంటా పిలుస్తుంటారు. ఇక్కడకు భారీ సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. సమంత కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు దిగింది.
జలపాతం ముందు నిలబడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న సమంత
ప్రకృతిలో మమేకమై ఎంజాయ్ చేసేందుకు సమంత ఎక్కువగా ఇష్టపడుతుంది. అందుకే వీలు దొరికితే సముద్ర తీరాలకు లేదా ఇతర ప్రాంతాలకు టూర్‌కు వెళ్తుంటుంది.
నీలి రంగు చీరలో.. మనసు దోచే చూపులతో సమంత ఫొటో షూట్
సమంత ప్రకృతిని ఎంజాయ్ చేయడమే కాదు.. ఫొటో షూట్లలోనూ ఎక్కువగా పాల్గొంటుంది. (డిఫరెంట్ లుక్‌లో సమంత ఫొటో షూట్)
తెలుపు రంగు శారీలో సమంత అందం మరింత రెట్టింపైందంటే అతిశయోక్తి కాదు..