RAPO: రామ్ పోతినేని వర్క్ ఫ్రమ్ హోమ్ లుక్ చూశారా ?

  • Nov 01, 2020, 17:56 PM IST

రామ్ పోతినేని స్టైల్ మార్చడం నుంచి ఇమేజ్ మార్చడం వరకు మొత్తం కొత్త మేకోవర్ మూడ్ లో ఉన్నాడు. తన కెరియర్ ను మళ్లీగా టాప్ గేర్ లోకి తీసుకెళ్లడానికి నిత్యం కొత్త ప్రయత్నిస్తున్నాడు. అందుకే భిన్న కథాంశాలను ఎంచుకుంటున్నాడు. దాంతో పాటు  ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటున్నాడు రామ్. 
 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5