Add Zee Business As A Preferred Source
App

T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే

Published: Jun 01, 2024, 12:43 PM IST|Updated: Jun 01, 2024, 12:43 PM IST
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 రేపు జూన్ 2 నుంచి వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనుంది. ఈ నేపధ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అందరికంటే ఎక్కవగా సిక్సర్లు కొట్టిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

T20 Highest Sixes: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 రేపు జూన్ 2 నుంచి వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనుంది. ఈ నేపధ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అందరికంటే ఎక్కవగా సిక్సర్లు కొట్టిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

T20 World Cup 2024 know the top 5 batters who secured highest sixes1/6

T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే

అత్యధిక సిక్సర్లు

టీ20 ప్రపంచకప్‌లో ఏ క్రికెటర్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు ఉందో పరిశీలిద్దాం. టాప్ 5  ఆటగాళ్లలో దిగ్గజ బ్యాటర్లు ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్న ఆటగాడికి రెండో స్థానంలో ఆటగాడికి మధ్య చాలా అంతరం ఉంది.

T20 World Cup 2024 know the top 5 batters who secured highest sixes2/6

T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే

యువరాజ్ సింగ్

టీ20 ప్రపంచకప్ చరిత్రలో సిక్సర్లకు మారుపేరుగా మాజీ టీమ్ ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరు చెప్పాలి. ఈ జాబితాలో యువరాజ్ పేరు నాలుగో స్థానంలో ఉంది. ఇతను 33 సిక్సర్లు కొట్టాడు. 

T20 World Cup 2024 know the top 5 batters who secured highest sixes3/6

T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే

షేన్ వాట్సన్

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సంధించిన ఆటగాళ్లు జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 31 సిక్సర్లు కొట్టాడు.

T20 World Cup 2024 know the top 5 batters who secured highest sixes4/6

T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే

రోహిత్ శర్మ

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న మరో పేరే హిట్ మ్యాన్. సిక్సర్లు కొట్టడంతో ఇతడి తరవాతే ఎవరైనా. టీ20 ప్రపంచకప్‌లో అత్యదికంగా 35 సిక్సర్లతో  రెండవ స్థానంలో ఉన్నాడు.

T20 World Cup 2024 know the top 5 batters who secured highest sixes5/6

T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే

జోస్ బట్లర్

ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ టీ20లో సిక్సర్ల వీరుడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యదిక సిక్సర్లు సాధించినవారిలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇతడు కూడా 33 సిక్సర్లు కొట్టాడు.

T20 World Cup 2024 know the top 5 batters who secured highest sixes6/6

T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే

క్రిస్‌గేల్

టీ 20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్ల అవార్డు ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్న క్రిస్‌గేల్ పేరిట ఉంది. భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. మొత్తం 63 సిక్సర్లు కొట్టాడు.