English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• IND ENG 251/4 (83)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • ICC T20 World Cup 2024

ICC T20 World Cup 2024 News

Team India to India: ఐదు రోజులుగా తుపానులో చిక్కుకున్న టీమ్ ఇండియా రేపు స్వదేశానికి
team India Jul 3, 2024, 11:16 AM IST
Team India to India: ఐదు రోజులుగా తుపానులో చిక్కుకున్న టీమ్ ఇండియా రేపు స్వదేశానికి
Team India to India: ఐసీసీ టీ20 ప్రపంచకప్ విశ్వ విజేతగా నిలిచిన తరువాత బార్బడోస్‌లో చిక్కుకున్న టీమ్ ఇండియా సభ్యులు స్వదేశానికి రావడం ఇంకాస్త ఆలస్యమౌతోంది. రేపు ప్రత్యేక విమానంలో ఇండియా తిరిగి రానున్నాయి.  
BCCI Prize Money: భారత జట్టుపై బీసీసీఐ కనకవర్షం.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలిస్తే షాకవుతారు
Jay Shah Jun 30, 2024, 09:59 PM IST
BCCI Prize Money: భారత జట్టుపై బీసీసీఐ కనకవర్షం.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలిస్తే షాకవుతారు
BCCI Announces Prize Money 125 Cr For Indian Team: ఎన్నో ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ సాధించిన భారత జట్టుపై కానుకల వర్షం కురిసింది. ప్రపంచ విజేత టీమిండియాకు భారీ నగదు బహుమతి లభించింది.
Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటన
ICC T20 World Cup 2024 Jun 30, 2024, 06:56 AM IST
Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటన
Rohit Sharma Retirment: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ముగిసింది. టీమ్ ఇండియాను విశ్వ విజేతగా నిలబెట్టాడు జట్టు సారధి రోహిత్ శర్మ. బార్బడోస్ వేదికపై టైటిల్ గెలిచిన రోహిత్...ఇక పొట్టి ఫార్మట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. 
T20 World Cup Afg vs SA: సఫారీ పేసర్ల ధాటికి కుప్పకూలిన ఆఫ్ఘన్, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా
ICC T20 World Cup 2024 Jun 27, 2024, 08:57 AM IST
T20 World Cup Afg vs SA: సఫారీ పేసర్ల ధాటికి కుప్పకూలిన ఆఫ్ఘన్, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా
T20 World Cup Afg vs SA: ప్రపంచ మేటి జట్టు ఆస్ట్రేలియాను మట్టి కరిపించి చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌లో ఘోరంగా విఫలమైంది. పట్టుమని పది ఓవర్లు కూడా ఆడలేక చేతులెత్తేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 తొలి సెమీఫైనల్ విశేషాలివి.
T20 World Cup 2024 Ind vs Eng: ఇండియా ఇంగ్లండ్ మ్యాచ్ గయానా పిచ్ ఎలా ఉంది, మ్యాచ్ రద్దయితే ఎవరికి లాభం
ICC T20 World Cup 2024 Jun 27, 2024, 05:54 AM IST
T20 World Cup 2024 Ind vs Eng: ఇండియా ఇంగ్లండ్ మ్యాచ్ గయానా పిచ్ ఎలా ఉంది, మ్యాచ్ రద్దయితే ఎవరికి లాభం
T20 World Cup 2024 Ind vs Eng: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 మరో మూడ్రోజుల్లో ముగియనుంది. ఇవాళ జరగనున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరిగితే ఫలితం సంగతేమో గానీ జరగకుంటే మాత్రం ఆ జట్టుకే ప్రయోజనం కలగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాక్‌కు మరో ఓటమి, 7 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం
T20 World Cup 2024 Jun 10, 2024, 06:36 AM IST
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాక్‌కు మరో ఓటమి, 7 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం
T20 World Cup 2024 Ind vs Pak: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్‌కు వరుసగా రెండవ పరాజయం ఎదురైంది. అత్యంత స్వల్ప స్కోరును కూడా ఛేదించలేక టీమ్ ఇండియా చేతిలో ఓటమిపాలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే
T20 World Cup 2024 Jun 1, 2024, 12:43 PM IST
T20 Highest Sixes: టీ20 ప్రపంచకప్ చరిత్రలో టాప్ 5 సిక్సర్ వీరులు, ఎవరెవరంటే
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 రేపు జూన్ 2 నుంచి వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనుంది. ఈ నేపధ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అందరికంటే ఎక్కవగా సిక్సర్లు కొట్టిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
ICC T20 World Cup 2024: రేపట్నించే మరో మెగా టోర్నీ, 4 గ్రూపుల్లో 20 దేశాలు, టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్, ఫార్మట్ ఇలా
ICC T20 World Cup 2024 Jun 1, 2024, 06:41 AM IST
ICC T20 World Cup 2024: రేపట్నించే మరో మెగా టోర్నీ, 4 గ్రూపుల్లో 20 దేశాలు, టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్, ఫార్మట్ ఇలా
ICC T20 World Cup 2024: ఐపీఎల్ 2024 సీజన్ 17 ముగిసింది. 2 నెలలపాటు అలరించిన ఐపీఎల్ ముగియగానే ఇప్పుడు మరో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మరో నెలరోజులు క్రికెట్ ప్రేమికుల్ని అలరించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
T20 World Cup 2024: ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆటగాళ్లు, ఆ ఫ్రాంచైజీల పరిస్థితేంటి
ICC T20 World Cup 2024 May 2, 2024, 08:09 AM IST
T20 World Cup 2024: ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆటగాళ్లు, ఆ ఫ్రాంచైజీల పరిస్థితేంటి
T20 World Cup 2024: ఓ వైపు ఐపీఎల్ 2024 జరుగుతోంది. మరోవైపు సరిగ్గా నెలరోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అందుకు సిద్ధమౌతున్న వివిధ దేశాల క్రికెట్ జట్ల  ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌లపై పడనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పెద్ద సమస్యే వచ్చిపడింది. 
Usain Bolt: టీ20 ప్రపంచకప్‌కు ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఎంపిక
T20 World Cup 2024 Apr 25, 2024, 08:23 AM IST
Usain Bolt: టీ20 ప్రపంచకప్‌కు ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఎంపిక
Usain Bolt: ఐసీసీ టీ20 ప్రపంచకప్ త్వరలో ప్రారంభం కానుంది. అమెరికా-వెస్డిండీస్ ఆతిధ్యమివ్వనున్న పోటీలకు వరల్డ్ స్పీడ్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్‌ను ఐసీసీ నియమించింది. క్రికెట్‌కు ఉస్సేన్ బోల్ట్ ఎంపిక ఏంటని ఆశ్యర్చపోతున్నారా...వాచ్ ద స్టోరీ
T20 World Cup 2024: తొలిసారిగా ఐసీసీ టోర్నీ ఆడనున్న ఉగాండా, టీ20 ప్రపంచకప్ టోర్నీకు 20 జట్లు
ICC World Cup Dec 2, 2023, 02:14 PM IST
T20 World Cup 2024: తొలిసారిగా ఐసీసీ టోర్నీ ఆడనున్న ఉగాండా, టీ20 ప్రపంచకప్ టోర్నీకు 20 జట్లు
T20 World Cup 2024: వన్డే ప్రపంచకప్ 2023 ముగిసింది. ఇప్పుడు దృష్టి అంతా టీ20 ప్రపంచకప్ 2024పై ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పెద్దఎత్తున జట్లు పాల్గొనబోతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Trending News

  • Gujarat bridge collapse Video: గుజరాత్ లో ఘోరం.. వంతెనకూలి రెప్పపాటులో నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురి మృతి.. వీడియో వైరల్..
    Gujarat Bridge Collapse

    Gujarat bridge collapse Video: గుజరాత్ లో ఘోరం.. వంతెనకూలి రెప్పపాటులో నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురి మృతి.. వీడియో వైరల్..

  • Gold Rate: బంగారం, వెండి కాదు.. ఇందులో పెట్టుబడి పెడితే మీ దశ తిరిగినట్లే! జెట్ స్పీడ్‎తో దూసుకుపోతున్న ధరలు..!!
    gold rate
    Gold Rate: బంగారం, వెండి కాదు.. ఇందులో పెట్టుబడి పెడితే మీ దశ తిరిగినట్లే! జెట్ స్పీడ్‎తో దూసుకుపోతున్న ధరలు..!!
  • Crime News: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రినే కడతేర్చిన కూతురు.. సెకండ్ షో వెళ్లి, సినిమాలకు మించిన ట్విస్టులు!
    crime news
    Crime News: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రినే కడతేర్చిన కూతురు.. సెకండ్ షో వెళ్లి, సినిమాలకు మించిన ట్విస్టులు!
  • Hari Hara Veera Mallu: ట్రైలర్ తర్వాత  ‘హరి హర వీరమల్లు’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని బిజినెస్..
    Hari Hara Veera Mallu Pre Release Business
    Hari Hara Veera Mallu: ట్రైలర్ తర్వాత ‘హరి హర వీరమల్లు’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని బిజినెస్..
  • Betting Apps: బెట్టింగ్ యాప్స్ పై ఈడీ దూకుడు.. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీలపై కేసు..
    betting apps
    Betting Apps: బెట్టింగ్ యాప్స్ పై ఈడీ దూకుడు.. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీలపై కేసు..
  • Rajasthan plane crash VIdeo: రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. స్పాట్ లోనే పైలేట్ దుర్మరణం.. వీడియో వైరల్..
    Rajasthan Plane Crash
    Rajasthan plane crash VIdeo: రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. స్పాట్ లోనే పైలేట్ దుర్మరణం.. వీడియో వైరల్..
  • YS Jagan Bangarupalyam Tour Video: జగన్ బంగారుపాళ్యం పర్యటనలో మళ్లీ అపశృతులు.!.. వీడియో వైరల్..
    YS Jagan
    YS Jagan Bangarupalyam Tour Video: జగన్ బంగారుపాళ్యం పర్యటనలో మళ్లీ అపశృతులు.!.. వీడియో వైరల్..
  • Registration Act: కొత్త రిజిస్ట్రేషన్ చట్టం, కలెక్టర్లకే ఆ అధికారం
    Ap government
    Registration Act: కొత్త రిజిస్ట్రేషన్ చట్టం, కలెక్టర్లకే ఆ అధికారం
  • Bandi Sanjay: తిండికి ఎన్నో ఇబ్బందులు పడ్డా.. కష్టపడి ఈ స్థాయికి వచ్చినా.. బండి సంజయ్ ఎమోషనల్
    Bandi Sanjay
    Bandi Sanjay: తిండికి ఎన్నో ఇబ్బందులు పడ్డా.. కష్టపడి ఈ స్థాయికి వచ్చినా.. బండి సంజయ్ ఎమోషనల్
  • Telangana Real Estate: ఈ రోడ్డుకు దగ్గర ఉన్నవాళ్లకు జాక్ పాట్.. ఇక్కడి భూములకు రెక్కలు..!!
    Telangana real estate
    Telangana Real Estate: ఈ రోడ్డుకు దగ్గర ఉన్నవాళ్లకు జాక్ పాట్.. ఇక్కడి భూములకు రెక్కలు..!!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x