Taj Mahal: ఉలిక్కిపడిన ఆగ్రా.. తాజ్ మహల్‌లో బాంబు..?.. భారీగా చేరుకుంటున్న భద్రత దళాలు..

TajMahal Gets bomb Threat: తాజ్ మహాల్ ను పేల్చివేస్తామని ఒక బెదిరింపు మెయిల్ ఆగ్రా పర్యటక విభాగానికి వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

1 /5

ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహాల్ ను పేల్చివేస్తామని ఒక బెదిరింపు మెయిల్ తాజ్ మహాల్ పర్యాటక విభాగాని వచ్చింది. దీంతో వెంటనే ఆగ్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

2 /5

దీంతో పోలీసులు బాంబు నిర్వీర్య దళలతో అక్కడికి చేరుకుంటున్నారు. అదే విధంగా డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తొంది.   

3 /5

ఈ క్రమంలో ఆగ్రా డీసీపీ సూరజ్ రాయ్.. రంగంలోకి దిగి తాజ్ మహాల్ లో ప్రతి  ఒక్క అంగుళంలో తనిఖీలు చేస్తున్నారంట.   

4 /5

అక్కడున్న పర్యాటకుల్ని బైటకు పంపివేసి పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తొంది.   

5 /5

ఈ ఘటన ఒక్కసారిగా యూపీలో హైటెన్షన్ కు గురిచేసేదిగా మారిందని చెప్పుకొవచ్చు.