Tamannaah: మరోసారి అందాల బ్లాస్ట్‌తో తమన్నా గ్లామర్ షో.. వైరల్ అవుతున్న పిక్స్..

Tamannaah: తమన్నా.. నార్త్ భామ అయినా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో కథానాయికగా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది. హీరోయిన్‌గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే అందంతో అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  

 

1 /5

మిల్కీ బ్యూటీ తమన్నా.. తన నటన కంటే అందంతో ఎక్కువగా పాపులర్ అయింది. ఇండస్ట్రీకి వచ్చి త్వరలో 2 దశాబ్దాలు పూర్తికావొస్తోంది. అయినా.. ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తోంది.

2 /5

తమన్నా ఆ మధ్య లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మతో  కలిసి నటించింది. ఈ వెబ్ సిరీస్‌లో గ్లామర్ విషయంలో హద్దు చెరిపేసింది. అప్పటి నుంచి ఎక్కువగా అతనితోనే కనిపిస్తోంది.

3 /5

విజయ్ వర్మను పెళ్లి చేసుకుంటారా అని మీడియా అడిగిన క్వశ్చన్‌కు తమన్నా.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని గడుసు సమాధానమిచ్చింది.

4 /5

తమన్నా ఈ యేడాదే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి విజయ్ వర్మనే పెళ్లి చేసుకుంటుందా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుందా అనేది చూడాలి.

5 /5

ఆ సంగతి పక్కన పెడితే.. చేతిలో వరుస ఆఫర్స్ ఉన్న తమన్నా మాత్రం అందాల ఆరబోత విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.