Tamannaah: మరోసారి హాట్ ఫోటోషూట్‌తో సెగ‌లు రేపుతోన్న త‌మ‌న్నా.. తమ్మూ బేబి లేటెస్ట్ పిక్స్ వైర‌ల్..

Tamannaah: తమన్నా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. అంతేకాదు కథానాయికగా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు కావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది.

1 /6

తమన్నా అంటే ఆమె మిల్కీ బ్యూటీ అందాలే గుర్తుకు వస్తాయి. కథానాయికగా త్వరలో 20 యేళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. అయినా.. ఇప్పటికే అదే సోయగంతో అభిమానులను కవ్విస్తోంది.

2 /6

తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో పరిచయం అయింది. అంతకు ముందు హిందీలో 'చాంద్ సే రోషన్ చెహ్రా' మూవీలో నటించింది.

3 /6

మొదటి సినిమా ఫెయిల్ అయినా.. తమ్మూ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' మూవీతో తమన్నా కెరీర్ టర్న్ తీసుకుంది.

4 /6

ఇక తెలుగులో 100% లవ్, రామ్  చరణ్‌తో చేసిన 'రచ్చ' ఎన్టీఆర్‌తో చేసిన 'ఊసరవెల్లి' సినిమాలు ఈమెను టాప్ హీరోయిన్ చైర్‌ను కట్టబెట్టాయి.

5 /6

ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన 'బాహుబలి' మూవీతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటింది త‌మ‌న్నా.  

6 /6

ఈమె కెరీర్‌లో ఎన్ని హిట్స్ కంటే ఫ్లాపులే ఉన్నాయి. అయినా.. తన అందచందాలతో తన పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా సత్తా చాటుతునే ఉంది.