Sobhita Dhulipala: శృతిమించిన తెలుగమ్మాయి అందాలు.. మతిపొగోడుతున్న శోభిత లేటెస్ట్ పిక్స్..

Sobhita Dhulipala hot photoshoot: తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ రోజురోజుకు అందాల డోస్ పెంచేస్తోంది. అవకాశాలు కోసం ఈ అమ్మడు ఓ రేంజ్ గ్లామర్ ఒలకబోస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చచేస్తున్నాయి. 
 

1 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలుగు నటి శోభిత ధూళిపాళ తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది.   

2 /5

ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటో షూట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట హీట్ పుటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలను చూడటానికి కుర్రకారు క్యూ కడుతోంది.    

3 /5

అడివి శేష్ హీరోగా నటించిన 'గూడాచారి' తెలుగు తెరకు పరిచయమైంది శోభితా. ఆ తర్వాత అదే హీరోతో మేజర్ అనే మరో సూపర్ హిట్ మూవీలో నటించింది.   

4 /5

ఆ తర్వాత తెలుగులో అడపదడపా గెస్ట్ రోల్స్ చేసింది. రీసెంట్ హాట్ స్టార్లో ప్రసారమైన ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.   

5 /5

ఈమె తొలి సినిమా 'రామన్ రాఘవ్ 2.0'. ఈ హిందీ మూవీ 2016లో వచ్చింది. అవకాశాలు తగ్గడంతో గ్లామర్ షోకు తెరదీసింది.