Sobhita Dhulipala: అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటున్న తెలుగమ్మాయి శోభిత, హాట్ పిక్స్ వైరల్

Sobhita Dhulipala latest photoshoot: తెలుగమ్మాయి శోభిత  ధూళిపాళ తన అందాలతో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ అమ్మడు గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి. 
 

1 /5

తెలుగమ్మాయి శోభిత  ధూళిపాళ 2016లో 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ మూవీతో  సినీ రంగ ప్రవేశం చేసింది.  

2 /5

అడివి శేష్ నటించిన 'గూడాచారి' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మేజర్ అనే సినిమాలో నటించింది.  

3 /5

మేడ్ ఇన్ హెవెన్‌,  బార్డ్ ఆఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీస్ ల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

4 /5

ఈ అమ్మడుకు ఎక్కువగా గెస్ట్ రోల్స్ వస్తున్నాయి, లేకపోతే ఈ బ్యూటీ ఎప్పుడో టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లేది.  

5 /5

అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.