Vidaamuyarchi: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ సంపాదనలోనూ 'తగ్గేదేలే' అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో బాలీవుడ్ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టారు. టాప్ 10లో వీరే ఉన్నారు.
Ajith Kumar - Good Bad Ugli: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమా తెలుగు రైట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ రేటుకు సొంతం చేసుకుంది.
Ajith Health: తమిళ స్టార్ హీరో అజిత్ కి ఆరోగ్యం బాగాలేదని అందుకని హాస్పిటల్ లో చేరారని నిన్నటి నుంచి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చాయి. ఈ వార్తలు విని ఆయన అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి తాజా అప్డేట్ విడుదలయింది..
Thala Ajith Father Subramaniam Passes Away తలా అజిత్ తండ్రి మరణించిన వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తలా ఇంట్లో విషాదం నెలకొనడం కోలీవుడ్ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. తలాకు అంతా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Nayanthara Ajith Movies కోలీవుడ్‌లో అజిత్, నయన్ జోడికి మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరిది హిట్ పెయిర్. ఇప్పటికే వీరి కాంబోలో నాలుగైదు సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. చివరగా విశ్వాసం అనే సినిమాతో వచ్చారు.
AK 62 Project Cancelled అజిత్ తెగింపు సినిమాతో ఈ సంక్రాంతి బరిలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. తెలుగులో ఆడకపోయినా తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు అజిత్ 62వ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
Ajith Fan Suicide: అజిత్ హీరోగా నటించిన తునివు సినిమాను చూడనివ్వలేదని అజిత్ ఫ్యాన్ సూసైడ్ చేసుకున్న ఘటన తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Varasudu Collections vs Thegimpu Collections: తమిళంలో అజిత్ హీరోగా నటించిన తూనివు, విజయ్ హీరోగా నటించిన వారిసు అనే సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి, ఆ రెండు సినిమాల కలెక్షన్స్ మీద ఒక లుక్కు వేద్దాం.
Thegimpu Movie Review అజిత్ హీరోగా వచ్చిన తెగింపు సినిమా ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Thegimpu Twitter Review అజిత్ నటించిన తెగింపు (తమిళంలో తునివు) సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ కూడా వచ్చింది. ట్విట్టర్లో జనాలు దుమ్ములేపేస్తున్నారు.
Thala Ajith Family కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండడు. ఆయన తన సినిమాలను కూడా సరిగ్గా ప్రమోట్ చేసుకోడు. ఇక ఫ్యామిలీ విషయాలపై ఎక్కడా స్పందించడు.
LYCA Productions New Movie Buzz లైకా నిర్మాణ సంస్థ తాజాగా వేసిన ట్వీట్ కోలీవుడ్ అభిమానుల్లో కొత్త అనుమానాలను పుట్టేలా చేస్తోంది. కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ రేపు రాబోతోందట.
Vijay Sethupathi in Ajith Kumar Next Film. విజయ్ సేతుపతి మూడో సారి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అజిత్ హీరోగా చేస్తున్న సినిమాలో విజయ్ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, తెలుగు యువ నటుడు కార్తికేయ, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలలో నటించిన సూపర్ హిట్ సినిమా 'వలీమై' ZEE5 లో స్ట్రీమింగ్ అవనుంది. ZEE5 ఏర్పాటు చేసిన అజిత్ కుమార్ 10,000 చదరపు అడుగుల అతిపెద్ద పోస్టర్ తో సంచలనం సృష్టిస్తుంది. ఆ వివరాలు..
Ajith Kumar new look:భార్య షాలిని, కూతురు అనౌష్క కుమార్, కొడుకు ఆద్విక్ కుమార్‌లతో రెస్టారెంట్‌కు వెళ్లిన తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Ajith Valimai Trailer Telugu: పవర్ ఉన్నవాడు వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు అంటూ కార్తికేయ.. పవర్ ఉన్నది అవతలివాడికి కాపాడడానికి నాశనం చేయడానికి కాదంటూ ప్రాణాలు తీయడానికి అంటూ అజిత్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్‌తో.. మైండ్ బ్లోవింగ్ సీన్స్‌తో వలిమై ట్రైలర్.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'వాలిమై'. ఈ సినిమా కోసం అజిత్ చేసిన స్టంట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Tamil Star Ajith Kumar Tells Fans To Drop Thala : అజిత్ మీడియాకు తన ఫ్యాన్స్‌కు ఒక రెక్వెస్ట్ చేశాడు. ఇక నుంచి తనను తల అని పిలవవొద్దు అంటూ కోరాడు అజిత్. తల అని ఎవరూ పిలవవొద్దు.. రాయొద్దంటూ అని కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.