టాప్ హనీమూన్ స్పాట్స్ ఉన్న కేరళ, తమిళనాడును ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. అందులో ఉన్న అందమైన హనీమూన్ స్పాట్స్‌లో ముఖ్యమైనవి ఇవే.
అలెప్పీ.. దక్షిణ భారత దేశంలో ఉన్న హనీమూన్ స్పాట్స్‌లో ఆలెప్పీ చాలా పాపురల్ స్పాట్.
తమిళనాడు బార్డర్లో ఉంటుంది ఇది. కోయబత్తూరు నుంచి సులభంగా చేరుకోవచ్చు.
వేసవి నుంచి చలికాలం వరకు ప్రతీ సీజన్లో వెళ్లగలిగిన హిల్ స్టేషన్ ఇది.
కోవలమ్ అనేది కేరళలోని తిరువనంత పురం జిల్లాల్లో ఉన్న ఒక అందమైన బీచ్. ఎక్కువగా తాటిచెట్లు కనిపిస్తాయి.
పుదుచ్చెరి అనేది పర్యటకానికే కాదు.. ఆధ్యాత్మికతకు కూడా కేంద్రం.