వాట్సాప్ వినియోగదారులు ఈ కొత్త సంత్సరం మెసేజింగ్ యాప్‌ను వినియోగించాలి అనుకుంటే అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.
ముఖ్యంగా Samsung Galaxy S2 , Motorola Droid Razr లో ఇంస్టాంట్ మెజేసింగ్ యాప్ పని చేయదు.
దాంతో పాటు ఐఫోన్ 4 కన్నా కింది స్థాయి మోడల్స్‌లో కూడా వాట్సాప్ పని చేయదు.
దీని కోసం మీరు హై ఎండ్ మొబైల్ తీసుకోవడం లేదా అప్డేట్ అవడం చాలా ముఖ్యం.
వాట్సాప్ అప్డేడ్స్ కోసం మీ ఫోన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ నిత్యం చెక్ చేయాల్సి ఉంటుంది.
వీటితో పాటు వాట్సాప్ తన పాలసీలను అంగీకరించే వారే యాప్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోనుంది అని తెలుస్తోంది.