5G Network : బఫరింగే లేకుండా నిరంతరాయం వేగవంతమైన నెట్ ఉండాలని మనందరం కోరకుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో నెట్ వర్క్ బాగున్నా..ఇంటర్నెట్ నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు 5జీ వచ్చిన తర్వాత నెట్ స్పీడ్ బాగా పెరిగింది. మీరు 5జీ నెట్ వర్క్ వాడుతున్నప్పటికీ మీ నెట్ వర్క్ స్లో గా ఉంటే..ఈ టిప్స్ పాటిస్తే మనం నెట్ వేగాన్ని స్పీడ్ గా పెంచుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
Tata Motors Price Cut: భారత్ లో కార్ల మార్కెట్ జోరు తగ్గింది. ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాలు నెమ్మదిగా సాగుతున్నాయి. వచ్చేది పండగల సీజన్ కావడంతో ప్రముఖ కార్ల తయారీదారు సంస్థలు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ కార్స్ పేరుతో అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు రానున్న రెండు నెలల్లో అమ్మకాలను పెంచాలన్న లక్ష్యంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మార్కెట్ నిపుణఉలు అంటున్నారు. ముఖ్యంగా ఈ పండగల సీజన్లో టాటా తన ఐసీఈ మోడల్స్ పై రూ. 2.5 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
Infinix Zero 40: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గత కొద్దికాలంగా ఇన్పినిక్స్ క్రేజ్ పెరుగుతోంది. కొత్త కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు త్వరలో మరో కొత్త మోడల్ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే అద్దిరిపోవల్సిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL SIM Home Delivery: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోతున్నారు. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ 5 జీ సేవలను కూడా ప్రారంభించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ అక్టోబర్ చివరి నాటికి 80 వేల టవర్లు పూర్తిచేస్తమని చెప్పారు. 2025 వరకు లక్ష టవర్లు 4 జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్నాయి. అయితే, కేవలం జూలైలోనే 2,17,000 సిమ్ కార్డులను బీఎస్ఎన్ఎల్ విక్రయించింది.
iPhone 16 Features: ప్రముఖ టెక్ దిగ్గజం, స్మార్ట్ ఫోన్ స్టేటస్ సింబల్ ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్‌కు ఆపిల్ కంపెనీ సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఐఫోన్ 16 ఫీచర్లు కొన్ని లీకయ్యాయి. ఇవే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఆ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.
Xiaomi Redmi Note 13 4G Review In Telugu: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన Redmi Note 13 స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్లో విశేష గుర్తింపు లభించింది. అయితే ఈ మొబైల్ రివ్యూ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oneplus Smartwatch 2 Unveiled: ప్రముఖ టెక్ కంపెనీ OnePlus తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. అత్యంత శక్తివంతమైన OnePlus వాచ్ 2ను లాంచ్ చేసింది. అయితే దీని ప్రత్యేక ఏంటో ఈ వాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Energizer Hard Case P28K Price In India: మార్కెట్లోకి 28,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Jio Book Laptop Price and Features: రిలయన్స్ జియో తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. JioBook 4G ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.14,701కే అందజేస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు ఎలా ఉన్నాయి..? ఎక్కడ బుక్ చేసుకోవాలి..? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
itel P55-itel P55+: ప్రముఖ చైనీస్ కంపెనీ త్వరలోనే itel P55, itel P55+ మోడల్స్‌ను విడుదల చేయబోంది. ఇప్పటికే కంపెనీ ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్‌ను కూడా వెల్లడించింది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
OnePlus Nord N30 SE 5G Price and Features: తక్కువ బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో OnePlus సరికొత్త మోడల్‌ను పరిచయం చేసింది. OnePlus Nord N30 SE 5G పేరుతో యూఏఈలో అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుంది.
Samsung Galaxy S23 FE Review: అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S23 FE మొబైల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రోజుకు రూ.67 చెల్లింపుతో మీరు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి..? కెమెరా ఎలా పని చేస్తుంది..? బ్యాటరీ కెపాసిటీ ఎంత..? పూర్తి వివరాలు ఇలా..
iPhone Offers in Amazon: యాపిల్ కంపెనీ iPhone 13, iPhone 14, iPhone Plus సిరీస్‌లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ చేసిన వీటిని ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తగ్గింపుతో ఎంత ధరకు లభిస్తున్నాయంటే..?
Whatsapp Top 5 Features: వాట్సాప్ రీసెంట్గా బెస్ట్ ఫీచర్స్‌ను పరిచయం చేసింది. హెచ్డీ ఫొటోలు పంపించే అప్డేట్స్ యూజర్లకు చాలా ఉపయోగపడనుంది. దీంతోపాటు వాట్సాప్ మరో నాలుగు అప్డేట్స్ను కూడా తీసుకువచ్చింది. అవేంటో తెలుసుకోండి.
HD Photo Feature Added To Whatsapp: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇక నుంచి హెచ్డీ క్వాలిటీ ఫోటోలను సెండ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ అప్డేట్ కోసం వినియోగదారులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తుండగా.. తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది.
Whatsapp Video Calling Limit: వాట్సాప్ మరో కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీడియో కాలింగ్ లిమిట్‌ను పెంచడంతోపాటు కాంటాక్ట్స్‌లో నంబరు సేవ్ చేయకుండానే మెసేజ్ పంపించే సౌకర్యం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
How To Get Lost Mobile Phone: మీ మొబైల్ ఫోన్ పోతే ముందుగా నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేస్తారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు సాధ్యమైనంత త్వరగా మీ సిమ్‌ను బ్లాక్ చేయించండి. లేకపోతే మీ ఫోన్ నుంచి దుండగులు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఖాళీ చేసే ప్రమాదం ఉంది.
E-Textile Technology: త్వరలోనే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. మనం వేసుకున్న దుస్తులే మన స్మార్ట్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తాయి. అవి పనిచేస్తాయో తెలుసుకోండి..
Google Removes 16 Apps: మీ ఫోన్‌ను ఎంత ఛార్జ్ చేసినా బ్యాటరీ త్వరగా అయిపోతుందా..? రోజులో డేటా కూడా త్వరగా కూడా ఖాళీ అయిపోతుందా..? మీ మొబైల్స్‌లో ఈ యాప్స్ ఉంటే చెక్ చేసుకుని తొలగించుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.