Petrol Price: దేశంలోనే అత్యధిక పెట్రోల్‌ ధర ఎక్కడా? తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో

Where Highest Petrol Price In India: పెట్రోల్‌, డీజిల్‌ ధరల విధానాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలగించి రోజూ ధరల్లో సవరణ అనే విధానాన్ని తీసుకొచ్చారు. దీని ఫలితంగా రోజుకొక ధర ఉంటున్న విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉందో తెలుసా?

1 /10

Highest Petrol Price In India: పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి. ఈ ధరల విషయంలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.

2 /10

Highest Petrol Price In India: దేశంలోనే అత్యధిక పెట్రోల్‌ ధర ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఏపీవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌ రూ.109.36 చొప్పున ఉంది. కొన్ని ప్రాంతాల్లో పైసల్లో తేడా ఉంటుంది.

3 /10

Highest Petrol Price In India: ఇక పెట్రోల్‌ ధరల్లో రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. లీటర్‌ పెట్రోల్‌ రూ.108.08 మేర ధర ఉంది.  

4 /10

Highest Petrol Price In India: అనంతరం మధ్యప్రదేశ్‌లో పెట్రోల్‌ ధర అధికంగా ఉంది. అక్కడ రూ.107 మేర లీటర్‌ పెట్రోల్‌ ఉంది.  

5 /10

Highest Petrol Price In India: నాలుగో స్థానంలో కేరళ నిలిచింది. అక్కడ రూ.106 లీటర్‌ ధర ఉంది.

6 /10

Highest Petrol Price In India: ఐదో స్థానంలో బిహార్‌ ఉంది. ఆ రాష్ట్రంలో రూ.106 ఉంది.  

7 /10

Highest Petrol Price In India: తర్వాతి స్థానంలో రాజస్థాన్‌ ఉంది. లీటర్‌ ధర రూ.105 ఉంది.  

8 /10

Highest Petrol Price In India: పశ్చిమ బెంగాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.104గా ఉండేది.  

9 /10

Highest Petrol Price In India: కర్ణాటకలో రూ.103 లీటర్‌ ధర ఉంది. ఇటీవల పెట్రోల్ పై పన్ను పెంచడంతో మళ్లీ ఇక్కడ పెట్రోల్ ధరలు పెరిగాయి.  

10 /10

Highest Petrol Price In India: అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో రూ.వంద లోపు ధరలు ఉండడం విశేషం.