Petrol -Diesel Prices Today(November 21): ప్రతిరోజు లాగే నేడు కూడా నవంబర్ 21, 2025న ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను ఉదయం 6 గంటలకు విడుదల చేశాయి. భారతదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ నిర్ణయిస్తాయి. ఈ మార్పులు అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు, పన్నులు, డీలర్ మార్జిన్లు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధర మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అది ఆఫీసుకు వెళ్లే వ్యక్తి అయినా లేదా కూరగాయల విక్రేత అయినా వారిపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ప్రతి రోజు ధరల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
Petrol Diesel Price Today( November 19): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్, రూపాయి, డాలర్ మధ్య మారకం రేటు ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి. అందువల్ల, నవంబర్ 19వ తేదీకి సంబంధించిన తాజా ఇంధన ధరలను తెలుసుకోవడం ముఖ్యం.
Petrol-Diesel Price Today (November 17): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అప్ డేట్ అవుతుంటాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు ద్వారా నేరుగా ప్రభావితమవుతాయి. అందువల్ల, నవంబర్ 17వ తేదీకి సంబంధించిన కొత్త ఇంధన ధరలను తెలుసుకోవడం ముఖ్యం. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకుంటే.. ఖర్చులు, నెలవారీ బడ్జెట్‌ను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
Petrol Diesel Price: అంతర్జాతీయ ఇంధన ధరల్లో ఇటీవల చోటుచేసుకున్న మార్పుల దృష్ట్యా, దేశంలో పెట్రోల్–డీజిల్ ధరల్లో త్వరలోనే సవరణలు జరిగే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణ భారంతో అలసిపోయిన ప్రజలకు ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చన్న ఆశలు ఉన్నప్పటికీ, డీజిల్ విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, రేపు రాత్రి నుంచి అమలులోకి రావొచ్చని అంచనాలు ఉన్నాయి.
Today Petrol Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అప్ డేట్ అవుతుంటాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధర, రూపాయి-డాలర్ మారకం రేటుపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల నవంబర్ 13వ తేదీ గురువారం నాడు హైదరాబాద్ తోపాటు దేశవ్యాప్తంగా తాజా ధరలను తెలుసుకోవడం ముఖ్యం. మీ నగరంలో రోజువారీ ధరలు ఎలా ఉన్నాయో ముందే తెలుసుకున్నట్లయితే.. ఇంధన ఖర్చులు, నెలవారీ బడ్జెట్‌ను ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు.
Petrol Diesel Price Low Price: మన దేశంలో పెట్రోల్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. సెంట్రల్, స్టేట్ ట్యాక్స్‌లు, ఇతర ట్యాక్స్‌లు ఉండడంతో చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు పైనే ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో లీటర్ వాటర్ బాటిల్ కంటే.. పెట్రోల్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఆ దేశాలలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
Petrol Diesel Price Today: మన దేశంలో పెట్రోల్ ధరలు ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు అప్‌డేట్ అవుతాయి. ప్రపంచ ముడి చమురు ధరలు, కరెన్సీ మార్పిడి, ప్రభుత్వ ట్యాక్స్ విధానాలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్‌లు ఆధారంగా నగరాలను బట్టి ధరలు మారుతాయి.
Petrol Diesel Price: కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి తీసుకువచ్చింది. జీఎస్టీ రాకతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా విధించే ట్యాక్స్ లు తగ్గిపోయి ఒక ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2025-26కి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Petrol Price Drop Soon: పండుగల వేళ ప్రజలకు తీపి కబురు అందనుంది. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు తగ్గడంతో పండుగల ముందు ధరలు తగ్గుతాయని సమాచారం.
Petrol And Diesel Price Today: వాహనదారులకు గుడ్‌న్యూస్. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తక్కువగా ఉంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ హింట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ రేట్లు పొడిగించిన కాలం తగ్గితే.. ప్రభుత్వ-ఆధారిత ఇంధన కంపెనీలు ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నాయని చెప్పారు. ముడి చమురు ధరలు ఎక్కువ కాలం తక్కువగా ఉంటే.. చమురు కంపెనీలు ఇంధన ధరలను తగ్గించడాన్ని పరిశీలిస్తాయన్నారు.
Where Highest Petrol Price In India: పెట్రోల్, డీజిల్ ధరల విధానాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలగించి రోజూ ధరల్లో సవరణ అనే విధానాన్ని తీసుకొచ్చారు. దీని ఫలితంగా రోజుకొక ధర ఉంటున్న విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉందో తెలుసా?
Petrol & Diesel Price Hike: కర్నాటక ప్రభుత్వం సామాన్యులకు బిగ్ షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ చర్యకు చేపట్టింది.
Petrol Diesel Price Today 21 April 2024: ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు దేశంలోని పెట్రోల్ డీజిల్ రేట్లను విడుదల చేస్తాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఓఎంసీలు పెట్రోల్ డీజిల్ రేట్లలో మార్పులు చేర్పులు చేస్తాయి.
Petrol Diesel Price Today 18 April 2024: పెట్రోల్ డీజిల్ ధరలు కూడా బంగారం వెండి మాదిరి ప్రతిరోజూ హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనికి సంబంధించి నేషనల్ క్రూడ్ ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ అప్డేట్ ఇస్తూనే ఉంటాయి.
Petrol Diesel Latest Rates: వాహనదారులకు ఉపశమనం కలిగించేలా త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. పెట్రోల్. డీజిల్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు.
Petrol-Disel Price: పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో సాధారణ ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు చాలాకాలంగా అలానే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు.
Domestic Crude Oil: చమురు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు రూ.5 నుంచి రూ.1.5కు తగ్గించారు.
Petrol-Diesel Price: త్వరలో ఇంధన ధరలు తగ్గనున్నాయి. కేంద్ర మంత్రి దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఇంధన ధరల తగ్గింపుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.