Women's Day Special: పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా.. సారా టెండూల్కర్ అందమా..

Sara Tendulkar women's day special pics: 'పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా..' అని సారా టెండూల్కర్ ను చూసి వర్ణించాడేమో ఓ సినీ కవి. మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ లో దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యాలా మెరిసిపోతుంది సారా. ఈ బ్యూటీ అందాలు కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 
 

1 /5

మార్చి 08న అంతర్జాతీయ మహిళ దినోత్సవం. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ అందాల విందు చేసింది.   

2 /5

సారా తాజాగా ఇన్ స్టా లో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోన్నాయి. ఈ ఫోటోల్లో ఈ భామ అందాలకు బ్రహ్మకైనా దిమ్మతిరగాల్సిందే.   

3 /5

టీమిండియా క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ తో సారా డేటింగ్ చేస్తుందన్న వార్తలు తరచూ నెట్టింట వైరల్ అవుతుంటాయి. దీనిపై అటు గిల్ కానీ, ఇటు సారా కానీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు.   

4 /5

సారా టెండూల్కర్  త్వరలో బాలీవుడ్ లో ఆరంగ్రేటం చేయబోతుందని వార్తలు వస్తున్నాయి.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సారా ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.