World Cheap Houses: ప్రపంచంలోని అద్భుతమైన ఈ దేశాల్లో ఇళ్లు అత్యంత చౌకంటే నమ్ముతారా

సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని ఈ అందమైన పర్యాటక ప్రసిద్ది దేశాల్లో ఇళ్లు ఇండియాలో కంటే చౌక అంటే నమ్మగలరా...ఆ వివరాలు మీ కోసం..

World Cheap Houses: సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని ఈ అందమైన పర్యాటక ప్రసిద్ది దేశాల్లో ఇళ్లు ఇండియాలో కంటే చౌక అంటే నమ్మగలరా...ఆ వివరాలు మీ కోసం..

1 /6

బ్రెజిల్ మరో అందమైన ప్రముఖ పర్యాటక ప్రాంతం బ్రెజిల్. ఈ దేశంలోని ఇటామార్కా ద్వీపంలో చాలా చౌకగా ఇళ్లు లభిస్తాయి. కేవలం 42 లక్షల్లోనే ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. ఇంకా ముందుకెళ్లేకొద్దీ ధర మరింత తగ్గుతుంది. 

2 /6

అయితే ఈ ఇళ్లు చాలా పాతబడిపోయుంటాయి. వీరి మరమ్మత్తు కోసం 22 లక్షల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు మరమ్మత్తు చేయించుకోవల్సి ఉంటుంది. 5 ఏళ్ల వరకూ ఇళ్లు మరొకరికి అమ్మకూడదు. ఈ నియమం వేర్వేరు నగరాల్లో వేర్వేరుగా ఉంది. రోమ్‌కు తూర్పువైపున్న అబ్రూజో పట్టణంలో 42 లక్షలకు ఇళ్లు లభిస్తుంది. 

3 /6

ఇటలీ ప్రపంచంలోని అందమైన దేశాల్లో ఇటలీ ప్రముఖమైంది. కోవిడ్19 ప్రభావం ఈ దేశ ఆర్ధిక వ్యవస్థపై గట్టిగానే పడింది. ఇప్పుడు మళ్లీ ఈ దేశం నిలదొక్కుకుంది. ఇటలీలోని ప్రధాన నగరాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఆస్థి విలువ చాలా చౌక. సిసలీ ద్వీపంలో కొన్ని పాత ఊర్లలో ఇప్పటికీ కేవలం 91 రూపాయలు ప్రాపర్టీ లభిస్తుంది

4 /6

ఫిలిప్పీన్స్ ఇదొక ఐల్యాండ్. చాలా అందమైన దేశం. జనాభా కూడా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ అపార్ట్‌మెంట్ అద్దె లేదా అమ్మకపు ధర అమెరికాతో పోలిస్తే 52 శాతం తక్కువ

5 /6

వియత్నాం 2022లో వియత్నాం తొలిసారిగా వార్తల్లో కెక్కింది. చాలా చౌకగా ఇళ్లు దొరుకుతాయని తెలిసింది. గత ఏడాదిలో ఇక్కడ ఇంటి అద్దె 50 శాతం తగ్గిపోయింది. ఇళ్లు కొనుగోలు చేసేందుకు కూడా చాలా చౌకగా అందుబాటులో ఉంటున్నాయి.

6 /6

దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాలోని పీటర్‌బోరోలో ఇళ్లు చాలా చౌక. కేవలం 37 లక్షలకు ఇళ్లు లభిస్తుంది. అది కూడా రెండు పెద్ద బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ ఏరియా కలిపి ఉంటుంది.