సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని ఈ అందమైన పర్యాటక ప్రసిద్ది దేశాల్లో ఇళ్లు ఇండియాలో కంటే చౌక అంటే నమ్మగలరా...ఆ వివరాలు మీ కోసం..
World's most expensive Hotel: ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్స్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే హోటల్ మరింత ప్రత్యేకం. ఈ హోటల్లో ఒక రాత్రి గడపాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. ఈ రిసార్ట్ లో ఒక్క రాత్రికి ఎంత చెల్లించాలి..ఈ హోటల్ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Worlds Laziest Countries List: ప్రపంచంలో బద్దకంగా ఉన్న దేశాలపై ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. రోజులో కనీసం కొంత దూరం కూడా నడవని ప్రజలు కొన్ని దేశాల్లో ఉన్నారు. ఆయా దేశాలు ఏమిటో తెలుసుకోండి.
Telangana Medico Died in Philippines: ఫిలిప్పిన్స్ నుంచి మణికాంత్ రెడ్డి తల్లిదండ్రులకు అందిన సమాచారం ప్రకారం అతడి మృతికి వారు రెండు రకాల వెర్షన్స్ చెబుతున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హాస్టల్ బిల్డింగ్ మెట్లు జారి డ్రైనేజ్ కాలువలో పడి చనిపోయాడని ఒక వెర్షన్ తెలుస్తుంటే బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తుగా డ్రైనేజ్ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడని మరో వెర్షన్ చెప్పినట్టుగా తెలుస్తోంది.
Philippines Storm: ఫిలిప్పీన్స్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 42 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Philippines: ఫిలిప్పీన్స్‌లో హైదరాబాద్ అమ్మాయి ఇబ్బందులు పడుతోంది. మెడిసిన్ చదువుతున్న నవ్య గత మూడేళ్లుగా అక్కడే ఉంటోంది. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో ఇండియాకు వచ్చి ఆ అమ్మాయి..తిరిగి వెళ్లిన సందర్భంలో మనీలాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను హోల్డ్ చేశారు.
Earthquake: ఆ రెండు దేశాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత భారీగానే నమోదైంది. పెద్దఎత్తున ఆస్థినష్టం జరిగినట్టు తెలుస్తోంది. భయంతో ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు.
పాములు కనపడటం చాలా సర్వసాధారణం.. కానీ పైన ఉండే కేబుల్ వైర్లపై పాము కనపడితే.. అది కాస్త కింద పడితే.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో మీరే ఓ లుక్కేయండి.
గబ్బిలాలు.. ఇంట్లోకి వస్తే అరిష్టమని మన పెద్దవాళ్లు చెప్తుంటారు.. కానీ మనిషి సైజులో గబ్బిలం తారసపడితే ఏం చేస్తారు..?? అవునండి.. దాదాపు మన సైజులో ఉండే గబ్బిలాలు కూడా ఉన్నాయి.. అదెక్కడో చూద్దాం పదండి మరీ!
Philippines Crash: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మిలిటరీ విమానం కూలిన ఘటనలో పెద్దఎత్తున మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 17 మంది మృతదేహాల్ని వెలికితీశారు.
Weird Law : వివాహం తరువాత విడాకులు అనే కల్చర్ అనేక దేశాల్లో సాధారణం అయింది. కానీ ఫిలిప్పిన్స్‌లో (Philippines) మాత్రం విడాకులు తీసుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ ఉన్న విచిత్రమైన చట్టం (Weird Law) అక్కడి దంపతులను విడాకులు తీసుకోకుండా నిరోధిస్తోంది. అక్కడి చట్టం ఎట్టిపరిస్థితిలో డైవోర్స్ (Divorce) తీసుకోవడాన్ని అనుమతించదు.
ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం (earthquake) సంభవించింది. మిండనావో ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10మంది ఆసియన్ నేతలకు ఆహ్వానం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణాసియాకి చెందిన పది దేశాల అధినేతలను ఆయన ఆహ్వానించారు. వారి గురించి మనం కూడా తెలుసుకుందామా.
దక్షిణ ఫిలిప్పీన్స్లోని దావో ప్రాంతంలో గల ఒక షాపింగ్ మాల్లో అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవించడం వల్ల దాదాపు 37 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోందని ఆ నగర మేయర్ ప్రకటనను జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.